Shraddha kapoor : ప్రకృతి లో అందమైన నెమలి.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

- Advertisement -

Shraddha kapoor : ఈ మధ్యకాలంలో సెలెబ్రేటీల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే..సెలెబ్రేటీల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు..తాజాగా నెట్టింట మరో స్టార్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారా.. ఆ అందాల బొమ్మ ఎవరో గుర్తుపట్టండి. ఇటీవల ఈ అమ్మడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించి మెప్పించింది. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ. హిందీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది. అమ్మాడికి భారీగానే ఫాలోయింగ్ ఉందండి.ఇప్పటికైనా ఎవరో గెస్ చేశారా?

Shraddha kapoor
Shraddha kapoor

ప్రకృతి నడుమన మైమరచి పోతున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురే ఈ శ్రద్ధా కపూర్. 1987 మార్చి 3న పుట్టింది శ్రద్ధా..ఇక 2010లో టీన్ పట్టి తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అషికీ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు బీటౌన్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఏక్ విలన్, ఎబిసిడీ 2, భాగీ, ఓకే జాను, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, చిచ్చోరే చిత్రాల్లో నటించి మెప్పించింది.. ఆ సినిమాలు ఆమెకు మంచి అవకాశాలను కూడా అందించింది..

Actress Shraddha kapoor
Actress Shraddha kapoor

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో శ్రద్ధా నటించింది. ఈ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు..ఇక శ్రద్ధా కపూర్ చివరగా బేదియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె తూ జూతీ మైన్ మక్కార్ చిత్రంలో నటిస్తోంది… ఆ సినిమా అన్న శ్రద్ధాకు హిట్ అవుతుందేమో చూడాలి…

- Advertisement -

https://www.instagram.com/p/Cny5ZRAo6d-/?utm_source=ig_web_copy_link

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here