Prabhas : ఇన్‌స్టాలో ప్రభాస్ ఆ 16 మందినే ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసా?

- Advertisement -

తెలుగు స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) అంటే తెలియని వాళ్ళు మన దేశంలో లేరు.. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా స్టార్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యూనివర్సల్ స్టార్ అయ్యాడు.. హీరోగా కన్నా తన వ్యక్తిత్వంతో ఎక్కువమంది హృదయాలను గెలుచుకున్నాడు Prabhas.. ఫ్యాన్స్ ను ఎలా చూసుకున్నాడో అంతే ప్రేమతో ఆయనను ఫ్యాన్స్ ను అభిమానిస్తున్నారు. టాలివుడ్ నుంచి హాలివుడ్ వరకూ అతని రేంజ్ పెరిగినా కూడా అతనిలో మార్పు లేదు. మొదటి సినిమాకు ఎలా ఉన్నారో అలానే ఉండటం విశేషం..

Prabhas
Prabhas

ప్రభాస్ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించడు.. కానీ అతన్ని ఫాలో అయ్యెవారి సంఖ్య మాత్రం మాటల్లో చెప్పలేము..ఏకంగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మంది ప్రభాస్‌ను ఇన్‌స్టాలో అనుసరిస్తున్నారు.అయితే ప్రభాస్‌ మాత్రం కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఈ విషయం మీరు పెద్దగా గమనించి ఉండరు. డార్లింగ్ ఫాలో అవుతున్న ఆ 16 మంది స్పెషల్ పర్సన్స్ ఎవరో తెలుసుకుందాం పదండి. ఎక్కువమంది అయితే తన ల డైరెక్టర్స్, కో సార్ట్స్ మాత్రమే ఉన్నారు..వారెవ్వరో ఇప్పుడు చుద్దాము..


దివంగత కృష్ణం రాజు గారు

- Advertisement -

సందీప్ రెడ్డి వంగ
బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్
హీరోయిన్ క్రితీ సనన్
ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్
డైరెక్టర్ నాగ్ అశ్విన్
డైరెక్టర్ రాధాకృష్ణ
హీరోయిన్ శృతిహాసన్
ప్రశాంత్ నీల్
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్
డైరెక్టర్ ఓం రౌత్
హీరోయిన్ దీపికా పదుకొనే
నటి భాగ్య శ్రీ
హీరోయిన్ పూజా హెగ్డే
హీరోయిన్ శ్రద్ధా కపూర్
డైరెక్టర్ సుజీత్

వీళ్ళతో కలిసి సినిమాలు చేశారు ప్రభాస్..టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, తారక్, బన్నీ లాంటి వారిని ప్రభాస్ ఫాలో అవ్వడం లేదు. కేవలం తనతో వర్క్ చేసే వారినే ఫాలో అవ్వాలని ప్రభాస్ అనుకున్నాడేమో..లేదో నేను వారికన్నా పెద్ద స్టార్ అనుకున్నాడో మరి..తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చాడు ప్రభాస్. డార్లింగ్ ఫ్యాన్స్ తాకిడికి.. ఆహా సైట్ క్రాస్ అయింది..ఆ షో వల్ల ఆహా కు మరింత క్రేజ్ వచ్చిందనే చెప్పాలి..ఇక సినిమాల విషయానికొస్తే.. నాలుగు, ఐదు ప్రాజెక్ట్ లలో చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here