Sreemukhi : ఏంటి శ్రీముఖి రోజురోజుకీ ఇలా రెచ్చిపోతున్నావు..ఆ డ్రెస్సులో అంత చెయ్యాలా..?

- Advertisement -

Sreemukhi : బుల్లితెరపై హాట్ అందాలతో పిచ్చేక్కిస్తున్న యాంకర్లలో ఒకరు శ్రీముఖి..తన అంద చందాలతో, చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తుంది. అక్కడ కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. నటనపరంగా మంచి మార్కులే వేయించుకుంది. శ్రీముఖి ఏ షో చేసిన అక్కడ తన అల్లరితో షో ను హిట్ చేస్తుంది.. అయితే సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది.. తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది..

Sreemukhi
Sreemukhi

తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది. అది కాస్త వైరల్ అవుతుంది..శ్రీముఖికి డేరింగ్ ఎక్కువ అందుకే అందరూ ముద్దుగా రాములమ్మా అని పిలుస్తారు.. కాగా,ఇటీవల శ్రీముఖి ఆలీతో కలిసి సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో హోస్ట్ గా చేసింది. ఈ ఫంక్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ కూడా హాజరయ్యారు. ఆయన స్టేజ్ పైనుంచి వెళుతూ ఉండగా శ్రీముఖి ఆయనను పిలిచి హగ్ కావాలని కోరింది. దీంతో ఆయన హగ్ తోపాటు ఓ ముద్దు కూడా పెట్టాడు. ఆ వీడియోను తన ఖాతాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలో శ్రీముఖి క్యూట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ఈ ఫోటోలో ఆరెంజ్ టాప్ డ్రెస్స్ వేసుకొని క్యూట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీముఖి ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉందని కొందరు కామెంట్స్ చేశారు మరికొందరు ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అని కామెంట్లు పెట్టారు. ఏదేమైనా శ్రీముఖి అందం రోజురోజుకీ పెరుగుతుంది.. ఈమధ్య బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కాస్త స్లిమ్ కూడా అయ్యింది దాంతో గ్లామర్ డోస్ ను కూడా పెంచింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here