Shraddha Das : బోల్డ్ అందాలతో యువతకు మత్తెక్కిస్తున్న శ్రద్దా దాస్.. రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. సినిమాల్లో అంతగా ఫెమస్ అవ్వకున్నా కూడా Shraddha Das సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫెమస్ అవుతుంది.. విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.

గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు అదే పనిలో ఉంది… వాటికి ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఐ డోంట్ కేర్ అంటూ రెచ్చి పోతుంది.. తాజాగా మరికొన్ని ఘాటు అందాల ఫొటోలతో యూత్ కు ఫుల్ మీల్స్ పెట్టింది.. చీరలో సెగలు పుట్టిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.. దాంతో అవి ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..
శ్రద్దా దాస్.. హీరోయిన్ గా ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి..ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం మంచి విజయం సాధించింది.. దాంతో అమ్మడు అందాలకు పని పెట్టింది..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఆర్యా 2 లోఅందాల ఆరబోతకు హద్దులు చేరిపిన ఈ కన్నడీ ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని కవ్విస్తుంది. తాజాగా మరోసారి చీరకట్టులో తనదైన శైలిలో శృంగార దేవతలా విధ్వంసం సృష్టించింది. ఆమె నాభి నడుము సొగసుతో జనాలను తనవైపు లాకుంటుంది.. ఎద అందాలను ఎరగా వేస్తుంది.. ఇక నేటిజన్లు కూడా అదే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఏదేమైనా కూడా శ్రద్దా దాస్ అందంలో ఆటంబాంబే..