Shraddha Das : బ్లూ ఫ్రాక్‌ లో పరువాల విందు చేస్తున్న శ్రద్దాదాస్‌.. మైండ్ బ్లాక్ అనాల్సిందే..!



Shraddha Das .. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలు అయిన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. వయస్సు పెరుగుతున్నా కూడా చెక్కు చెదరని అందం ఈమె సొంతం.ఈ వయసులో కూడా కుర్రాళ్లకు హీటెక్కించే అందాలను ఆరబోస్తూ చెమటలు పట్టిస్తోంది ఈ భామ.ఆమె ఆరబోసే అందాలు వేరే లెవల్‌ లో ఉంటున్నాయి. అందుకు కాబోలు ఇంకా కుర్ర హీరోయిన్లకు ఆమె అందాలతో పోటీ ఇస్తోంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అందాలను వెదజల్లుతూ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి కుర్రాళ్లకు హీటేక్కించడమే కాదు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

shraddha das
shraddha das

ఈ ముద్దుగుమ్మ సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు అడపా దడపా అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఈ అమ్మడు వాటిని సరిగ్గా యూజ్‌ చేసుకోలేకపోయింది. అందుకే తెలుగులో స్టార్ హీరోయిన్‌ కాలేక కొన్ని రోజులు బెంగాళీ ఇండస్ట్రీకి వెళ్లింది.. ఇక బెంగాళీ సినిమాలతో పాటు కొన్ని రోజులు హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా రాణించింది. ఆ తర్వాత తెలుగులో బన్నీ హీరోగా వచ్చిన ఆర్య-2 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.

shraddha das blue dress photos

ఇక ప్రస్తుతం బుల్లితెర షోలలో కనిపిస్తూ అల్లరిస్తుంది. బుల్లితెరపై వచ్చే ఢీషోలో జడ్జిగా చేసి తప్పుకుంది. ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. శ్రద్దాదాస్‌ అందాలను మొత్తం ఆరబోస్తోంది. తాజాగా శ్రద్దాదాస్‌ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన ఎద అందాలను మొత్తం విరివిగా చూపించేసింది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత చూడకపోతే ఏం బాగుంటుంది కదా.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి.. ఇంత అందాలను చూసి ఏ డైరెక్ట రో, నిర్మాతో తన సినిమాలో ఛాన్స్ ఇస్తే బాగుండు..