Srinidhi Shetty : చీరలో వయ్యారాలను వలక బోస్తున్న కేజీఎఫ్ బ్యూటీ.. పోజులకు కుర్రాళ్లు ఫిదా..

- Advertisement -

Srinidhi Shetty : ఈ మధ్య హీరోయిన్లు వరుస పెట్టి అందాలను ఆరబోస్తున్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా చేరింది.. నెమ్మదిగా గ్లామర్ మెరుపులతో యువతను ఆకట్టుకుంటోంది. ఈమె పెట్టే ఫోటోలకు ఫాలోయింగ్ కూడా ఎక్కువ అయ్యారు.. తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.. అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’తో యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిసెన్సేషనల్ హిట్ అందుకుంది. అంతేకాదు ఇది తనకు తొలిచిత్రం కావడం మరీ విశేషం. మరోవైపు ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది..

Srinidhi Shetty
Srinidhi Shetty

ఒక్కసారిగా శ్రీనిధి శెట్టి క్రేజ్ పెరిగింది. కానీ ఆఫర్లు పెద్దగా రాకపోవడం ఆశ్చర్యకరమనిపిస్తోంది. కేజీఎఫ్ తర్వాత తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది..కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత.. శ్రీనిధికి ‘కోబ్రా’ మూడో చిత్రం. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పోయినేడు ఏ సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకోనున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది..

Srinidhi Shetty Saree Photos

కాగా, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చురుగ్గా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ లతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఇటీవల గ్లామర్ విందుతోనూ మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ. తాజాగా శ్రీనిధి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి . శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపింది. టాప్ గ్లామర్ షోతో మతిపోగొట్టింది.

- Advertisement -

తలలో మల్లెలు పెట్టి.. మెరిసిపోయే అందంతో కవ్విస్తున్న ఈ బ్యూటీ అందానికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఆమె అందాలకు చీరలో వయ్యారాలను వలక బోస్తున్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి .. పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సైంధవ్’మూవీలో ఈ బ్యూటీ పేరు వినిపిస్తోంది. అది ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here