హాట్ మిర్చిలా నెట్టింట ఘాటు రేపుతున్న షాలినీ పాండే.. బ్యూటీ బోల్డ్నెస్కు కుర్రాళ్లు విలవిల

- Advertisement -

సోషల్ మీడియాను షేక్ చేయడమే పనిగా పెట్టుకుంది అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే. అందాల ఆరబోతలో రోజురోజుకు హద్దులు చెరిపేస్తూ బోల్డ్గా తయారవుతోంది. తాజాగా తన బ్లాస్టింగ్ అందాలతో మరోసారి నెట్టింట దుమారం రేపింది. లేటెస్ట్ ఫొటోషూట్లో ఈ బ్యూటీ రెడ్ మిర్చిలా ఎరుపు రంగు ఔట్ఫిట్లో మెరిసింది. హాట్ మిర్చి కలర్ ఔట్ఫిట్లో ఘాటు పోజులతో హీటు పుట్టించింది.

షాలినీ పాండే
షాలినీ పాండే

ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ వుతున్నాయి. లేటెస్ట్ ఫొటోషూట్లో షాలినీ షర్ట్ లేకుండా ఇన్నర్లోనే పోజులిచ్చింది. రెడ్ కలర్ ఇన్నర్, ప్యాంట్ ధరించి క్లీవేజ్ షో చేసింది. ఓవైపు ఎద అందాలు.. మరోవైపు నడుం ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది. టాప్ అండ్ లో యాంగిల్లో ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. కిల్లర్ లుక్లో కిర్రెక్కించే పోజులతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఈ భామ హాట్నెస్కు సోషల్ మీడియాకే చెమటలు పడుతున్నాయి.

హాట్ హాట్ సమ్మర్ ఈ బ్యూటీ ఘాటు ఫొటోషూట్ మరింత హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే సమ్మర్లో హీట్ భరించలేకపోతున్నామంటే.. షాలినీ హాట్నెస్తో ఊపిరాడకుండా చేస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భామ తన అందంతో నెట్టింట బ్లాస్ట్ చేయడానికే ఫిక్స్ అయినట్టుందని అంటున్నారు.

- Advertisement -

మరికొందరేమో రోజురోజుకు షాలినీ ఎక్స్పోజింగ్లో హద్దులు దాటేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో ఛాన్సులు లేక ఇలా నెట్టింట అందాల ప్రదర్శన చేస్తోందని ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైన షాలినీ మాత్రం రెడ్ హాట్ డ్రెస్సులో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్లో పాపులారిటీ తెచ్చుకుంది షాలినీ. ఆ సినిమా తర్వాత మహానటి, 118 వంటి సినిమాల్లో నటించింది. చివరగా నిశబ్ధం సినిమాలో కనిపించింది. అర్జున్ రెడ్డి మూవీలో ఈ బ్యూటీ తన నటనతో కుర్రాళ్లను ఫిదా చేసినా ఎందుకో ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఛాన్సుల కోసం షాలినీ సన్నబడింది కూడా. అయినా సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఇలా నెట్టింట రచ్చ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here