ఫ్రాక్ మీద ఫ్రాక్.. అదిరింది షేప్.. క్లీవేజ్ షోతో హీట్ పుట్టిస్తోన్న శృతి హాసన్

- Advertisement -

శృతి హాసన్ ఈ సౌత్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కానీ ఎక్కువగా ఫొటోషూట్స్ మాత్రం చేయదు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ పోస్టుల్లో మ్యూజిక్, సినిమా, నేచర్, ఫ్యాషన్.. ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి. అయితే తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు పోస్టు చేసింది.

శృతి హాసన్
శృతి హాసన్

శృతి హాసన్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ భామ ఔట్ ఫిట్ గురించి తెగ చర్చ నడుస్తోంది. బోల్డ్ బట్ బ్యూటీఫుల్.. క్యూట్ అండ్ నాటీ పోజులతో శృతి హాసన్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్రీమ్ కలర్ గౌనులో సూపర్ కూల్ గా కనిపించింది.

shruti haasan

ఫ్రాక్ మీద ఫ్రాక్ తో తన షేపులన్నీ చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది. ఇక క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. జారుతున్న ఎద అందాలతో కొంటె పోజులతో కిర్రెక్కించింది శృతి హాసన్.

- Advertisement -
Shruti Haasan

శ్రుతి లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు మతి చెడిపోతున్నారు. ఈ బ్యూటీ ఏంట్రా బాబూ ఇలా బ్లాస్ట్ ఇచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.  ఈ రేంజ్ లో శృతి హాసన్ ని మేం చూడటం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు. ఇంత కసిగా పోజులిచ్చిందేంట్రా నాయనా అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. శృతి హాసన్ అందాలకు ఫిదా అయిన కుర్రకారు ఫైర్ ఎమోజీస్ తో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు. 

Shruti Haasan

శృతి హాసన్ ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఇచ్చింది. సూపర్ కూల్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి తన షూట్ ను కంప్లీట్ కూడా చేసుకుంది. ప్రస్తుతం తను సమ్మర్ ను ఎంజాయ్ చేస్తోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here