నాటీ పోజులతో షాలినీ పాండే రచ్చ.. హాట్ ట్రీట్ తో రెచ్చిపోతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ

- Advertisement -

అవకాశాలు లేక.. సరైన అవకాశాలు రాక.. చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాను వెపన్ గా మార్చుకుంటున్నారు. నెట్టింట అందాల ఆరబోత చేస్తే చాలు … అభిమానుల కంట పడితే చాలు.. పాపులారిటీ తెచ్చుకుంటే చాలు.. నిర్మాతలు తమ ఆఫర్లతో తమ ఇంటి డోర్ కొట్టేస్తారనే ఆలోచనలో ఉన్నారు చాలా మంది. అందుకే సినిమా అవకాశాలు లేకపోయినా ఏ మాత్రం ఫీల్  అవ్వకుండా డిజిటల్ మీడియాను ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఫొటోషూట్స్ ను తమ అవకాశాలకు దారులుగా చేసుకుంటున్నారు.

షాలినీ పాండే
షాలినీ పాండే

ఈ బాటలోనే చేరిపోయింది ఒక్క సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో ఈ బ్యూటీ పలికించిన హావభావాలు ఇప్పటికీ మరిచిపోలేం. అంతగా ఆకట్టుకుంటున్న ఈ భామకు వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.

Shalini Pandey

ఆ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ భామ అవకాశాల కోసం కాస్త సన్నబడింది కూడా. అయినా ఛాన్సులు మాత్రం రాలేదు. అడపాదడపా అవకాశాలతో కెరీర్ ను నెట్టుకొచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది.

- Advertisement -
Shalini Pandey Photos
Shalini Pandey

దీంతో ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. వరుస ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాలాలు విసురుతోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. రెయిన్ బో కలర్ ఔట్ ఫిట్ లో షాలినీ తన థండర్ థైస్ షో తో అదరగొట్టింది.  తాజాగా స్టన్నింగ్ ఫోటోషూట్ షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Shalini Pandey Images
Shalini Pandey

కెమెరా ముందు అందాలు ఆరబోస్తూ రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజా ఔట్ ఫిట్ లో తన అందాలతో ఆటం బాంబ్ పేల్చింది.  థైస్ అందాలను పూర్తిగా హైలెట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ పంచుకోవడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. షాలినీ పాండే ని చూసిన ప్రతి ఒక్కరు ఏంటి బాబోయ్ ఇంత అరాచకమా అంటూ కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది సినిమాలలో అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here