Shalini Pandey : అద్దం ముందు నిలబడి ఎద ఎత్తులతో యువతను ఆకట్టుకుంటున్న షాలిని పాండే..!

- Advertisement -

Shalini Pandey : టాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ షాలిని పాండే.. ప్రస్తుతం సరైన అవకాశం కోసమైతే ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పలు క్రేజీ సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తన నటనతో బోల్డ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏ ఒక్క సినిమా కూడా లేదు. టాలీవుడ్ లో 118, ఇద్దరి లోకం ఒకటే, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాలలో నటించింది ఆ తర్వాత ఇతర భాషలలో మూడు సినిమాలలో నటించిన అవి కూడా పెద్దగా ఈమె కెరియర్ కు ఉపయోగపడలేదు.

Shalini Pandey
Shalini Pandey

దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్రాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అలా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తోంది. అప్పుడప్పుడు పలు ఈవెంట్లకు వెళ్తూ సందడి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉండే షాలిని పాండే ఎప్పటికప్పుడు తన బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఔట్ఫిట్ లో ఫోటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తుంది షాలిని.

Shalini Pandey Black Dress Photos

అద్దం ముందు నిలబడి శాలిని షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తున్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ అందాల విందు కనువిందుగా ఉంది. ముఖ్యంగా మిర్రర్ ముందు తన యదా అందాలను ప్రదర్శిస్తూ కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ హద్దులు దాటేసిన ఈ ముద్దుగుమ్మ బోల్డ్ ఫోజులతో మతులు పోగొడుతోంది. షాలిని పాండేకి సంబంధించి ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈసారైనా టాలీవుడ్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here