Suhana Khan : అందాల ప్రదర్శనలో బౌండరీలు దాటేసిన షారూఖ్‌ కూతురు.. అందాల అరాచకం..

- Advertisement -

Suhana Khan : బాలివుడ్ బాద్షా స్టార్ హీరో షారుక్ ఖాన్ గురించి హిందీ, తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన కూతురు సుహానా ఖాన్‌ గురించి అందరికి తెలుసు.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. షాక్‌ల మీద షాకిలిస్తుంది.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అందాల ప్రదర్శనలో బౌండరీలు దాటేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంది..

Suhana Khan
Suhana Khan

షారూఖ్‌ ఖాన్‌ ఇటీవల పఠాన్‌ సక్సెస్‌తో జోరుమీదున్నాడు. ఆయనకు కూతురు సుహానా ఖాన్‌, కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. కొడుకుని హీరోని చేయడం పక్క. కానీ కూతురు సుహానా ఖాన్‌ని హీరోయిన్‌ని చేస్తాడా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది..అయితే ఈ అమ్మడుకు హీరోయిన్‌ అయ్యే లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. తాజాగా బయటకొచ్చిన ఆమె హీరోయిన్లని మించిన అందంతో ఆకట్టుకుంటుంది.. సుహానా ఖాన్‌ ముంబయిలో అంబానీకి చెందిన కల్చరల్‌ సెంటర్‌ ఓపెనింగ్‌ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది. తల్లి గౌరీ ఖాన్‌, సోదరుడు ఆర్యన్‌ ఖాన్‌తో కలిసి వచ్చింది. ఫోటోలకు పోజులిచ్చింది.

Suhana Khan Photos

ఇక రెండో రోజు సెర్మనీలో మాత్రం ఆమె టూ హాట్‌గా, ఐటెం బాంబ్‌లా తయారైవచ్చింది.. ఉల్లిపొరలాంటి శారీ కట్టింది సుహానా ఖాన్‌. అందాలు చూపిస్తూ ఫోటో షూట్‌ చేసింది. బ్రాని తలపించే బ్లౌజ్‌లో ఎద అందాలను ఆవిష్కరించింది.. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. తన కూతురుని హీరోయిన్‌గా షారూఖ్‌ ఖాన్‌ పరిచయం చేస్తాడా? లేదా అనేది వేచి చూడాలి. కానీ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. పాపులారిటీని సొంతం చేసుకుంటుంది అమ్మడు.. అలాగే ఈ బ్యూటీ ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. స్టార్ కిడ్స్ కు అది అలవాటే కదా..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here