Senior Beauty : ఘాటు అందాలతో వేడిపుట్టిస్తున్న సీనియర్ బ్యూటీ.. ఇది బాగా హాటు గురూ..



Senior Beauty : ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి ఆకట్టుకున్న ముద్దు గుమ్మల్లో ఒకరు శ్రీయా శరన్..ఇప్పటికీ ఈమె క్రేజ్ తగ్గలేదు..తనతో సినిమా చెయ్యాలని స్టార్ హీరోలు, డైరెక్టర్స్ క్యూ కడుతున్నారని తెలుసు..పదేళ్లుగా సిల్వర్ స్క్రీన్ జర్నీ చేస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో భాగమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పట్టించే పని పెట్టుకుంది..

Senior Beauty
Senior Beauty

వరుస సినిమా అవకాశాలను అంది పుచ్చుకోవడం మాత్రమే కాదు…కుర్రాళ్లకు హీట్ పెంచేలా హాట్ షో చేస్తూ వస్తుంది..ఇందులో భాగంగా తాజాగా ఓ మ్యాగజైన్ కోసం గ్లామర్ డోస్ దట్టిస్తూ కెమెరా ముందుకొచ్చింది శ్రీయా శరన్. థైస్ పైకి డ్రెస్ వేసి కుర్రకారు కంటిపై రెప్ప వాలకుండా చేసింది..ఇకపోతే సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తూ కెమెరా ముందు సత్తా చాటుతోంది. అందాల ఆరబోతలో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది…

Actress Shriya Saran Photos
Actress Shriya Saran Photos

ఎంత మంది కొత్త తారలు వచ్చినా కూడా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు..ఎంత గ్లామర్ ఒలకబోసినా తన మార్క్ మాత్రం అలాగే నిలబెట్టుకుంటూ వస్తోంది శ్రీయ శరణ్. సోషల్ మీడియా వేదికగా అందాల జాతర చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది..ఎప్పటికప్పుడు అందాల డోస్ పెంచుతూ వస్తున్న శ్రీయ తాజాగా మరోసారి గ్లామర్ డోస్ ను పెంచింది..భర్తతో శ్రీయ పబ్లిక్ రొమాన్స్ చేసిన ఎన్నో ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన కూతురును కూడా వెంటబెట్టుకొని వెళ్లి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుండటం శ్రీయ హ్యాబీ..ఇటీవల త్రిపుల్ ఆర్ లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తుంది..