Actress Madhavi : ‘ఖైదీ’ హీరోయిన్ మాధవి కూతురు ఎంత హాట్ గా ఉందో..! కుర్రాళ్ళు చూస్తే పిచ్చెక్కిపోతారు

- Advertisement -

Actress Madhavi : ఆరోజుల్లో తన అందం మరియు అభినయం తో కుర్రకూరులను పిచ్చెక్కిపోయ్యేలా చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అప్పటి హీరోయిన్స్ నటన , అందం , డ్యాన్స్ వంటివి చూస్తే ఇప్పుడు మన ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ అసలు సరితూగుతారా అని అనిపించక తప్పదు. ఆ రోజుల్లో భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా ని ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు మాధవి.

Actress Madhavi
Actress Madhavi

అప్పట్లోనే ఈమె తెలుగు , హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ ఇలా అన్ని బాషలలో కలిపి 200 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ప్రతీ భాషలో ఈమె చేసినన్ని సినిమాలు శ్రీదేవి కూడా చెయ్యలేదు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు.తెలుగు లో 50 కి పైగా సినిమాల్లో నటించిన ఈమె, హిందీ లో 30 సినిమాలు, తమిళం లో 28 సినిమాలు, మలయాళం లో 22 సినిమాలు మరియు కన్నడ లో 18 సినిమాలు చేసింది.

Actress Madhavi Photos

తెలుగు లో ఈమెకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కానీ, నేటి తరం యువకులు కూడా గుర్తుపట్టే రేంజ్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ సినిమా మాత్రమే.ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఎంత సంచలన విజయం సాధించి, ఒక స్టార్ హీరోగా ఎలా నిలబెట్టిందో మాధవి కెరీర్ లో కూడా అలాంటి మైలు రాయిగా నిలిచిపోయింది.ఆరోజుల్లో ఎక్కువగా ఈమె చిరంజీవి తోనే సినిమాలు చేసింది,తెలుగు లో ఆమె చేసిన చిరంజీవి చివరి చిత్రం కూడా చిరంజీవితోనా.

- Advertisement -
Actress Madhavi mOvie Photos

ఆ చిత్రం పేరు బిగ్ బాస్,ఇందులో ఆమె మొట్టమొదటిసారిగా విలన్ రోల్ లో నటించింది. ఈ సినిమా తో కెరీర్ కి గుడ్ బై చెప్పేసిన మాధవి , 1996 వ సంవత్సరం లో ఫార్మాస్యూటికల్ బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మ ని పెళ్ళాడి న్యూ జెర్సీ లో స్థిరపడింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వాళ్లకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. హీరోయిన్స్ ని తలపిస్తున్న ఈమె సినిమాల్లోకి వస్తుందో లేదో తెలియదు కానీ , వస్తే మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుతుందనే చెప్పొచ్చు.. ఆమె రీసెంట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

Actress Madhavi Daughter Photos
Actress Madhavi Daughter Photos
Actress Madhavi Family Photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here