Divi Vadthya : ప్యాంటు మ‌రిచితివా ప్రియా..? హాట్ హాట్ అందాలు వడ్డిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

- Advertisement -

Divi Vadthya బిగ్ బాస్ తో ఎంతో మంది నాన్ సెలబ్రిటీలు సెలబ్రిటీలయ్యారు. మరికొంత మంది సెలబ్రిటీలు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తర్వాత కొందరి దశ తిరిగి ఏకంగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కూడా. అలా తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఉన్నది కొన్ని వారాలే అయినా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది దివి. 

Divi Vadthya
Divi Vadthya

ఈ బ్యూటీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రోజురోజుకు అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇస్తోంది. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా హాట్ షో డోస్​ పెంచేసింది. తన హాట్ ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో పోస్ట్​ చేస్తూ కుర్రాళ్లను బాగా రెచ్చగొడుతోంది.

Divi
Divi

తాజాగా దివి మరోసారి సోషల్ ​మీడియాను హీట్​ ఎక్కించింది.  అలనాటి తార సిల్క్​ స్మితను గుర్తు చేస్తూ బోల్డ్ పోజులు ఇచ్చింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  చెఫ్ అవతారంలో హాట్ ట్రీట్ ఇస్తూ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు.

- Advertisement -
Vadthya
Vadthya

ఏదో బేకరీలో ఫుడ్ తయారు చేస్తున్నట్లు దివి ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసి థై షోతో కుర్రాళ్లను మరోసారి కవ్వించింది. ఇది చూసిన నెటిజన్లు ఆగలేక తెగ లైక్స్​, కామెంట్లతో హాట్ ఎమోజీలను పోస్ట్ చేస్తూ సోషల్​ మీడియాను హోరెత్తించారు.


ఇంత హాట్ గా ఉన్న దివి చేసిన ఆ వంట తిన్న అదృష్టవంతులు ఎవరో కదా అంటూ కొందరు సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దివి హాట్ ట్రీట్ ముందు వంట గురించి ఎవరు ఆలోచిస్తారంటూ మరికొందరు కుర్రాళ్లు నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాంగిల్ దివి హాట్ ట్రీట్ అదిరిందంటూ ఇంకొందరు తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి దివి చాలా క్రియేటివ్ గా ఇలాంటి అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన పాపులారిటీ ఇంకా ఇంకా పెంచుకుంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here