Allu Arjun కు రష్మిక మధ్య సీక్రెట్ ఎఫైర్..స్నేహారెడ్డి రియాక్షన్ తో ఫ్యాన్స్ షాక్ ..

- Advertisement -

Allu Arjun ఈ మధ్య తెరమీదకు కొత్త చర్చ వస్తున్న సంగతి తెలిసిందే.. సెలెబ్రేటీలు సీక్రెట్ ఏఫైర్స్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయ్యాయి.. సిని క్రిటిక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సందు ఈ మధ్యకాలంలో చాలామంది సెలెబ్రెటీలపై ఉన్నవి లేనివి రాస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.ఆ మధ్య కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే ప్రభాస్, కృతి సనన్, రవితేజ, నాగ చైతన్య, సమంత, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

allu-arjun
allu-arjun

తాజాగా మరోసారి పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ పై అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఉమైర్ సందు పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మందన్న బన్నీ ఇద్దరు ఎఫైర్ పెట్టుకున్నారని, ఇక వీళ్లిద్దరూ సీక్రెట్ గా తమ ప్రైవేట్ జెట్ లో టైం స్పెండ్ చేస్తున్నారని, అయితే వీరిద్దరి ఎఫైర్ గురించి తెలిసినా కూడా స్నేహ రెడ్డి మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు అంటూ తాజాగా ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడు ఉమైర్ సందు..అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఉమైర్ సందు దీనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..కాగా, అల్లు అర్జున్ రష్మిక మందన్న ప్రైవేట్ జెట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఉమైర్ సందు ని మాత్రం బన్నీ అభిమానులు ఒక ఆట ఆడుకుంటున్నారు..

ఇప్పటికే ఎంతో మంది మధ్య ఇలాంటి ఎఫైర్ వార్తలు రాశావు.. నీకు బుద్ధి లేదా ఇలా లేనిపోనివి సృష్టించి రాయడానికి అంటూ తిట్టిపోస్తున్నారు.. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతనిపై మండి పడుతున్నారు.. మరికొంత మంది నెక్స్ట్ ఎవరితో ఎఫైర్ పెడతారా అని వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here