Ashu Reddy : సింగిల్ పీస్ బ్రాలో అందాలతో రెచ్చగొడుతున్న అషురెడ్డి.. మరీ ఇంతలా చూపించాలా..

- Advertisement -

Ashu Reddy : బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అషు రెడ్డి ఒకరు..సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది..దాంతో బిగ్ బాస్ తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా సింగిల్ పీస్ బ్రా తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

Ashu Reddy
Ashu Reddy

అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. ఇక సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యువతని ఉడికించడం కొత్తేమీ కాదు..

Ashu Reddy Photos

తాజాగా అమ్మడు బ్రా లో దర్శనమిచ్చింది.. నైట్ వేర్ ని తలపించేలా ఉన్న బ్రా, షార్ట్ టైట్ పాంట్ లో అషురెడ్డి ఎద, నడుము అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. క్లీవేజ్ అందాలతో కూడా అషురెడ్డి హాట్ ట్రీట్ ఇస్తోంది. ఆమె ధరించిన డ్రెస్ మరీ పొట్టిగా ఉండడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకంటే పొట్టి బట్టలు వేసుకోవద్దని రిక్వస్ట్ చేస్తున్నారు.. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే కుర్రాళ్లు తట్టుకోలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు లైకులు కామెంట్లతో వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here