Samantha : బట్టల్లేకుండా ఫోటో పోస్ట్ చేసిన సమంత.. ఇంత తెగించేంది అంటున్న జనాలు

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్ళి, విడాకుల వ్యవహారంతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో సమంత గురించి జరిగినన్ని ట్రోలింగ్ మరే సెలబ్రిటీ పై జరుగలేదంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా చాలామందే ఉన్నారు. తాను ఒక్క పోస్ట్ పెడితే చాలు సెకండ్స్ లోనే అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటుంది. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.

సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్న తర్వాత ఎలా తన ఆరోగ్యం పై దృష్టి సారించింది. ఆ వ్యాధికి తాను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంది..? అనే విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది. రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ సమంత ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో సమంత ఒంటిపై బట్టలు లేకుండా కేవలం టవల్ తో ఉండడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. తానెందుకు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అనేదాని పై క్లారిటీ కూడా ఇచ్చింది. “ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు నిరంతరం కొత్త కొత్త విధానాలను వెతుక్కుంటూనే ఉంటాను .. ఇన్ ఫారెస్ట్ ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను”..

- Advertisement -

‘‘కండరాలకు మెరుగైన విధంగా రక్తప్రసరణ .. జీవక్రియ పెంచడం.. శరీరంలోని కొవ్వు తగ్గించుకునేందుకు.. ఇలా చేస్తే చర్మాన్ని పునర్జీవింపజేస్తుంది ..అదే విధంగా కీళ్లు కండరాల నొప్పిని బాగా తగ్గిస్తుంది .. ఫ్లెక్సిబిలిటీని పెంచేస్తుంది” అంటూ రాసుకొచ్చింది. దానితో పాటు ఆమె ఆ ట్రీట్ మెంట్ ఎలా తీసుకుంటుందని సోషల్ మీడియాలో టవల్ కట్టుకొని ఉన్న ఫొటో షేర్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . అయితే సమంత ఎంతో ఉపయోగపడే పోస్ట్ పెట్టినప్పటికీ కొంతమంది ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here