Samantha : దేవకన్యలా సమంత.. సామ్ ను ఇంత అందంగా ఎప్పుడూ చూసుండరు..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న మరో భారీ సినిమా శాకుంతలం. పౌరాణికం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో Samantha శకుంతల పాత్రలో నటిస్తున్నారు.

Samantha
Samantha

గుణ శేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానుంది. 

Samantha shakuntalam Pictures

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ విడుదలైంది. 

- Advertisement -
shakuntalam movie stills

మల్లికా.. మల్లికా అంటూ సాగే ఈ పాటను మణిశర్మ స్వరపరిచగా రమ్య బెహ్రా పాడారు. చైతన్య ప్రసాద్ రచించారు.

Samantha shakuntalam Images

మల్లికా.. మల్లికా అంటూ సాగే ఈ మెలోడి ఎంతో మధురంగా ఉందని అంటున్నారు నెటిజన్స్. యూట్యూబ్‌లో తాజాగా విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

shakuntalam Movie photos

ఈ పాటలో సమంత దేవకన్యలా ఉంది. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో అతిలోకసుందరిలా కనిపిస్తోంది. అడవిలో దుష్యంత్ కోసం శకుంతల పడుతున్న విరహ వేదనను సమంత తన ఎక్స్ ప్రెషన్స్ తో బాగా పలికించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here