ఎంత బాలీవుడ్​కు వెళ్తే మాత్రం ఇంత రెచ్చిపోవాలా.. సమంత లేటెస్ట్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ షాక్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఇటీవల బోల్డ్ ఔట్​ఫిట్స్​తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఔట్ ఫిట్సే కాదు బోల్డ్ లుక్స్​లో ఘాటు పోజులిస్తూ కుర్రాళ్ల హాట్ బీట్ పెంచేస్తోంది. క్లీవేజ్ షోతో అందాల ప్రదర్శనకు ఉన్న హద్దులన్నీ చెరిపేస్తోంది. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ ఔట్​ఫిట్​లో తన హాట్ హాట్ ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సామ్ బ్లాక్ కలర్ సూట్​ ధరించింది. ఎద అందాలు ప్రదర్శిస్తూ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు మైకం తెప్పిస్తోంది. గుచ్చి ఔట్ ఫిట్​లో బుల్గారీ బ్రాండ్ జ్యువెల్లరీతో సామ్ పర్ఫెక్ట్ లుక్​లో కనిపించింది.

సామ్ ఇన్​స్టాలో పోస్టు చేసిన ఈ లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కొందరేమో సామ్ .. యూ ఆర్ సో హాట్ అని ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తుంటే మరికొందేమో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఏంటి సామ్ రోజురోజుకు ఇలా రెచ్చిపోతున్నావ్ అని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో ఎంత బాలీవుడ్​కు వెళ్తే మాత్రం ఇలాంటి బట్టలేసుకోవాలా అని ఫైర్ అవుతున్నారు. సమంత టాలీవుడ్​లో ఉన్నప్పుడే బాగుండేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సామ్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట కాస్త పెద్ద రచ్చే చేస్తున్నాయి.

- Advertisement -

samantha photos

ఇక సమంత సినిమాల సంగతికి వస్తే.. ఈ భామ చేతిలో ప్రస్తుతం సినిమాలేం లేవు. మయోసైటిస్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో తన ఆరోగ్యంపై సమంత ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇక ఇటీవలే మళ్లీ వర్క్ లైఫ్​ షురూ చేసింది. మొదటగా తను బాలీవుడ్​లో నటించిన సిటాడెల్ ప్రమోషన్స్​లో పాల్గొంది. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడిందట. ఫైట్ సీక్వెన్స్​లో సామ్ యాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుందని డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ధ్వయం చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here