వామ్మో.. సాయిపల్లవి సిగరెట్ తాగిందట.. ఎప్పుడో తెలుసా..!

- Advertisement -

సాయి పల్లవి.. ఈ పేరు వింటే చాలు యూత్ ఫిదా అయ్యామని చెబుతారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సాధారణమైనది కాదు. దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవి పాపులర్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలోని సెంతమరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది. సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తనకు నచ్చిన మ్యూజిక్ వింటూ తనదైన స్టైల్లో స్టెప్పులేసేది.

సాయిపల్లవి
సాయిపల్లవి

అలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి గ్లామర్ షో చేయకుండా హద్దులు మీరు ఎలాంటి అందాలను ఆరబోయకుండా లిప్ లాక్ వంటివి చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ మాత్రమే పోషిస్తున్న కారణంగా ఈ బ్యూటీకి ఈ రేంజ్ ఫాలోయింగ్ అనే చెప్పాలి. ఇక ఈమె డాన్స్ తో అందరిని ఫిదా చేస్తుంది.. తనకు పాత్ర నచ్చితేనే స్టార్ హీరో మూవీ అయిన ఒప్పుకుంటుంది. కెరీర్ లో ఈమె వద్దకు వచ్చిన ఎన్నో అవకాశాలు నచ్చకపోవడం వల్ల వదిలేసింది.. అందుకే భామకు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే.

Sai pallavi

అయితే ఈ భామ తాజాగా ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. అది కూడా ఈమె సిగరెట్ తాగాను అని చెప్పి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈమె ఎంబిబిఎస్ చదివింది అనే విషయం విదితమే. మరి ఆ సమయంలో కాలేజ్ లో పొగత్రాగడం మీద ఒక అవగాహనా సభ జరుగగా అందులో ఈమె కూడా పాల్గొందట. ఆ సమయంలో ఒక మనిషి ఆరోగ్యాన్ని సిగరెట్ ఎలా పాడుచేస్తుందో చెప్పే టాస్క్ లో భాగంగా డమ్మీ సిగరెట్ తాగాల్సి వచ్చింది అని అది నేని సక్సెస్ ఫుల్ గా తాగి చూపించాను అని తెలిపింది. ఈ టాస్క్ లో నా నటనను అంతా మెచ్చుకున్నారు. అప్పటి నుండే నాకు నటనపై ఇంట్రెస్ట్ పెరిగింది అని సాయిపల్లవి చెప్పి అందరికీ షాకిచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here