Ruhani Sharma : రొమాంటిక్ లుక్ లో హీట్ పెంచుతున్న ‘హిట్’ బ్యూటీ.. టెంప్టింగ్ పోజులతో కుర్ర భామ రచ్చ..

- Advertisement -

హిట్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ Ruhani Sharma గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. అందరికి సుపరిచతమే.. గ్లామర్ షోతో నెట్టింట దుమారం రేపుతోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో అందాల విందు చేస్తోంది.. సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. ఎప్పుడు సమయం దొరికినా ఫోటో షూట్ చేస్తూ రచ్చ చేస్తుంది..తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు హీటును పెంచుతున్నాయి.. రకరకాల కామెంట్లను అందుకుంటూ రచ్చ చేస్తున్నాయి..

Ruhani Sharma
Ruhani Sharma

తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రుహానీ శర్మ తెలుగు చిత్రాలతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘చి ల సౌ’తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన, గ్లామర్ లోనూ మెప్పించింది.. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే దక్కింది. మరోవైపు రుహానీ శర్మకూ మంచి గుర్తింపు రావడంతో… వరుసగా టాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటూ వచ్చింది. వెంటనే ‘హిట్ : ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ తో జోడి కట్టింది.. ఆ అనుకున్న హిట్ ను అందుకోవడంతో .. అమ్మడుకు మాత్రం క్రేజ్ పెరిగింది.అప్పటి నుంచి తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ వస్తున్నారు రుహానీ శర్మ.

Ruhani Sharma photos

పెద్దగా జోరు లేకపోయినా.. సినిమా తర్వాత సినిమా చేస్తూనే ఉన్నారు..ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్లో స్లీవ్ లెస్ టాప్ లో.. బ్రా లేకుండా సైడ్ యాంగిల్ లో ఎద అందాలను ఆరబోసింది. టెంప్టింగ్ పోజులతో పిచ్చెక్కించింది. విరహ వేదనతో రుహానీ ఇచ్చిన స్టిల్స్ కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

- Advertisement -

రొమాంటిక్ లుక్ లో హీట్ పెంచుతుంది.. రుహానీ పంచుకున్న్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట రచ్చ లేపుతున్నాయి. నెటిజన్లు బ్యూటీని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక రుహానీ శర్మ ప్రస్తుతం తెలుగులో ‘హెర్ ఛాప్టర్ 1’ తో పాటు హిందీలో ఆగ్రా సినిమాలో నటిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here