Sathyaraj : కుర్ర హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్న ‘కట్టప్ప’ సత్యరాజ్.. ఈ వయస్సులో ఇదేమి మాయరోగం!

- Advertisement -

Sathyaraj : తమిళం లో ఒకప్పుడు స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టు గా ఒక రేంజ్ డిమాండ్ తో ముందుకు దూసుకుపోతున్న నటుడు ‘సత్యరాజ్’. ఈయన మన టాలీవుడ్ లోకి గోపీచంద్ శంఖం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక బాహుబలి చిత్రం లో ఆయన పోషించిన ‘కట్టప్ప’ పాత్ర ఎంత సెన్సేషన్ ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.

Sathyaraj
Sathyaraj

బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ కి ఎంత గొప్ప పేరు వచ్చిందో, అందులో కట్టప్ప పాత్ర పోషించిన సత్య రాజ్ కి కూడా అదే స్థాయి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సత్య రాజ్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి రీసెంట్ గానే బయటపడింది.

Sathyaraj MOvies

ఒకప్పుడు తెలుగు మరియు తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ నమిత ఎంత మంచి క్రేజ్ ని సంపాదించిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె తమిళ నాడు లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కుష్బూ తర్వాత నమిత పేరు మీద ఎన్నో దేవాలయాలను నిర్మించారు అభిమానులు. ఆ స్థాయిలో ఆమె క్రేజ్ ఉండేది. అయితే తమిళం లో ఈమె అప్పట్లో ఎక్కువగా సత్యరాజ్ తో సినిమాలు చేసేది అట.

- Advertisement -
Sathyaraj

వరుసగా ఎన్నో సినిమాల్లో ఆయనతో చేసేలోపు వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది అట. అలా కొంత కాలం ప్రేమించుకున్న వీళ్లిద్దరు కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. నమిత సత్య రాజ్ తో ప్రేమాయణం నడిపిస్తూనే, మరో పక్క శరత్ కుమార్ తో కూడా ప్రేమాయణం నడిపింది అట. ఈ విషయం తెలిసిన తర్వాత సత్య రాజ్ ఆమెకి బ్రేకప్ చెప్పాడని అప్పట్లో టాక్ ఉండేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here