Rashmika Mandanna : ఓరి నాయనో.. ఆ వ్యాధితో బాధపడుతున్న రష్మిక మందన్న.. సినిమాలకు దూరమవుతుందా?

- Advertisement -

Rashmika Mandanna : ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వరుసగా ఏదోక వ్యాధితో బాధపడుతున్నారు.. ఇటీవల సమంత తాను మాయాసైటిస్ అనే వ్యాధిబారిన పడ్డట్టు తెలిపింది. దానివల్ల కొద్ది రోజులు సినిమాలకు దూరం అయ్యింది.. ఇప్పుడు కోలుకొని మళ్ళీ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.. అంతేకాదు యశోద సినిమాలో కీలకపాత్రలో నటించిన కల్పికా గణేష్ కూడా నాకు కూడా సమంత లాగే మయోసైటీస్ ఉంది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న Rashmika Mandanna కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే డాక్టర్ ను కలిసినట్లు ఇండస్ట్రీలో టాక్..

Rashmika Mandanna
Rashmika Manddana

సాదారణంగా ఈ అమ్మడుకు ప్రతి రోజు డైరీ రాసుకునే అలవాటు ఉందట. ఈ నేపథ్యంలో ఆమె ఏ పని చేసినా కూడా ప్రతిరోజు డైరీ లో రాసుకుంటుందట.. అందులో ఉదయం నుంచి తాను చేసిన పనిని రాసుకొస్తుందట.. తన డైరీలో రాసుకున్న దాంట్లో డెర్మట్ అంటే డెర్మటాలజిస్ట్ అంటే చర్మవ్యాధి నిపుణులు.

Rashmika Mandanna

అయితే రష్మికకు ఏమైనా చర్మసంబదిత వ్యాధి వచ్చింది కావచ్చు అందుకనే డాక్టర్ ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంది అని చాలామంది భావిస్తున్నారు. ఇక ఇంకొంతమందేమో రష్మికకు చర్మవ్యాధి ఉందా అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్లిందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమేంటో రష్మిక క్లారిటీ ఇస్తే గాని తెలియదు..

- Advertisement -

ఇక సినిమాల విషయానికొస్తే.. కిరిక్ పార్టీ అనే సినిమాతో మొదటి సారి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా మారిపోయింది.. మిషన్ మజ్ను తో బాలివుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తుంది.. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here