Rashmika Mandanna : మినీ స్కర్ట్​లో మతిపోగొడుతున్న రష్మిక మందన్న



నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) ఏం చేసిన కుర్రాళ్లు ఫిదా అవుతారు. ఈ బ్యూటీ క్యూట్​నెస్​కి మనసిచ్చేస్తారు. ఈ కన్నడ భామకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు మరి. ఇక సోషల్ మీడియాలో ఈ క్యూటీ పోస్ట్ చేసే క్యూట్ అండ్ హాట్ ఫొటోలు చూసి కుర్రాళ్ల విరహ వేదన చూడతరం కాదు.

Rashmika Mandanna
Rashmika Mandanna

టాలీవుడ్, కోలీవుడ్, శాండల్​వుడ్, బాలీవుడ్​లలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పుష్ప సినిమాలు డీ గ్లామర్ పాత్రలో కనిపించినా.. సామీ రారా సామీ అంటూ ఈ బ్యూటీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Rashmika Mandanna photos

సోషల్ మీడియాలోనూ రష్మిక హవా మామూలుగా లేదు. రోజురోజుకు గ్లామర్ షోతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పొట్టి బట్టలతో హాట్ హాట్ పోజులిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. క్లీవేజ్ అందాలతో కుర్రకారుకు కైపెక్కిస్తోంది.

 Rashmika Mandanna Photos

ఓ యాడ్‌లో భాగంగా మినీ స్కర్ట్​లో మెరిసింది రష్మిక. పొట్టి పొట్టి దుస్తుల్లో అభిమానులకు గ్లామర్ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna

రష్మిక మందన్న రోజురోజుకు బోల్డ్​గా మారిపోతోంది. అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది. బ్యూటీ ట్రీట్​లో బౌండరీలు చెరిపేస్తూ కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. ఓ మేగజైన్ కోసం చేసిన ఫొటోషూట్​లో రష్మిక బ్యూటీ ట్రీట్ అదిరిపోయింది.

Tags: