ఇలాంటి పనులు చేసి సినిమాల్లోకి వచ్చిన Rashmika Mandanna.. నిజంగా దారుణం..

- Advertisement -

Rashmika Mandanna నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ఇప్పుడు అందరికి తెలుసు.. వరుస సినిమాల సక్సెస్ ను అందుకుంటూ టాలివుడ్ లోనే కాకుండా బాలివుడ్ లో కూడా దూసుకుపోతుంది.. అలాగే సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది..తన సినిమా ఎంట్రీ గురించి కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుతున్నాయి..

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక మందన్న సినిమా ఎంట్రీ పై ఎన్నో సీక్రెట్స్ చెప్పింది..ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ సినిమాలతో భారీ పాపులరిటీ సంపాదించుకుంది నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది..రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

నేను సినిమాల్లోకి రావడానికి మరియు వచ్చాక పడ్డ ఇబ్బందులను, తనకు ఎదురైన షాకింగ్ అనుభవాలను ఆమె పంచుకుంది. నటిగా ఇండస్ట్రీలోకి రావడానికి ఎక్కువ పోరాడాల్సి వచ్చిందా.. అన్న ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. జీవితంలో పోరాటం ఎప్పుడూ ఉంటుంది.. నన్ను సినిమాల్లోకి వద్దని నా పేరెంట్స్ ఎంతగానో చెప్పారు.. చాలాకాలం యుద్ధం చేశాను.. చివరికి ఒప్పించాను.. ఇక్కడకు వచ్చాక కూడా యుద్ధం చేస్తున్నా.. సక్సెస్ వెనుక నేను పడుతున్న కష్టం తెలియడం లేదని చెప్పుకొచ్చింది.. ఆది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఇలాంటి పనులు చేసి సినిమాల్లోకి వచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం..పుష్ప2, బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి రెండు పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here