యాంకర్ శ్రవంతిని దారుణంగా అవమానించిన రష్మీ.. ఘోరంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

- Advertisement -

బుల్లితెరపై పలు రకాల షోలు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా కామెడీ షోలు జనాలను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి.. ఇందులో కనిపించే ప్రతి నటులు కూడా సీని స్టార్స్ తో సమానంగా క్రేజ్ ను పొందుతున్నారు.. ఇకవిషయానికొస్తే..ఇటీవల కాలంలో టెలివిజన్‌ల్లో ప్రసారం అయ్యే షోలు మంచి రేటింగ్స్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బిగ్‌బాస్‌కు సంబంధించిన కంటెస్టెంట్‌లను గెస్ట్‌లుగా ఆహ్వానించారు.. అందులో భాగంగా రష్మీ కొన్ని ప్రశ్నలు అడిగింది.. అందుకు సంబందించిన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

యాంకర్ శ్రవంతి
యాంకర్ శ్రవంతి

ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోల ద్వారా చాలామంది నటులు ఇండస్ట్రీకి పరిచియం అయి.. సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా పరిచియం అయిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, షకలక శంకర్ వంటి వారు బుల్లితెర మీద కనిపిస్తూనే సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తున్నారు.. మరికొంతమంది సినిమాలను తీస్తు సక్సెస్ అవుతున్నారు..

ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి బిగ్ బాస్ కు సంబంధించిన కంటెస్టెంట్లను అతిధులుగా ఆహ్వానించారు. జెర్సీ, మెహబూబ్, యాంకర్ స్రవంతి మొదలైన వారు ఈ షో కి హాజరవడం జరిగింది. వీరిని పాయింట్ బ్లాక్ పెట్టి ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెట్టేసింది యాంకర్ రష్మి. ఓపెన్ హార్ట్ విత్ రష్మీ అంటూ వారిని ఎన్కౌంటర్ చేసే ప్రశ్నలు అడగడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది… ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.. యాంకర్ స్రవంతిని అడిగిన ప్రశ్నలు ఇబ్బందిగా అనిపించ్చాయి.. తాను జీవితంలో ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి, కుటుంబ విషయాలను చెప్పుకొని బాధపడింది.. ఇక రష్మీ అనేక రకాల ప్రశ్నలతో శ్రవంతిని ఇబ్బంది పెట్టడంతో పాటు ఘోరంగా అవమానించింది.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here