Rashmi Gautam : కోటి ఇస్తే రెడీ అంటున్న జబర్దస్త్ రష్మీ..

rashmi gautam


జబర్దస్త్ యాంకర్ Rashmi Gautam గురించి అందరికి తెలుసు.. వచ్చి రాని తెలుగుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. పలు టీవీ షో లకు షాపింగ్ మాల్ ఓపెనింగ్ లతో ఫుల్ బిజీగా ఉంది.. కాగా, తాజాగా బిగ్ బాస్ టీమ్ కు భారీ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ టీం ఎప్పుడు సీజన్ మొదలవుతున్నా జబర్దస్త్ లో ఉన్న వారిని తీసుకోవాలని ప్రయత్నిస్తారు.

Rashmi Gautam
Rashmi Gautam

తాజాగా ఆ ఆఫర్ బుల్లితెర యాంకర్ రష్మీ దగ్గరకు వచ్చింది.. రష్మీని సీజన్ 7 చెయ్యమని నిర్వాకులు అడగ్గా వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. హౌస్ లోకి రావాలంటే కోటి రూపాయలు డిమాండ్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ లోని కొందరు కమెడీయన్స్ బిగ్ బాస్ ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ కు ఓకే చెప్పి కొందరు రాగా మరికొందరు మాత్రం జబర్దస్త్ ను వదిలి రారు. ఈ క్రమంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మికి బిగ్ బాస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Rashmi Gautam

ఇదివరకు ఎవరికి ఇవ్వని విధంగా వారానికి 3 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇస్తామని అన్నారట. అయితే తన షోలతోనే సంపాధిస్తున్న రష్మి జబర్దస్త్ కి రావాలంటే అంత సరిపోదని చెబుతుందట. వారానికి 7 లక్షలు ఇస్తేనే షోకి వస్తానని అన్నదని టాక్..

అంత అంటే 15 వారాలకు కోటి దాకా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ టైటిల్ విన్ అయితే ఆ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్ని లెక్కలు వేసుకుని రష్మి గౌతమ్ చెప్పిన ఫిగర్ తో బిగ్ బాస్ నిర్వాహకుల మైండ్ బ్లాక్ ఆయిందట. మరి ఇద్దరి మధ్య మరో డీల్ కుదురుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. బిగ్ బాస్ సీజన్ 7 ను ఈ ఏడాది జూలై లో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. గత సీజన్ బూతులకు కేరాఫ్ మారింది.. ఇక సీజన్ 7 ఎలా ఉండబోతుందో చూడాలి..