Karthika Nair : హీరోయిన్ రాధ కూతురు ఇలా తయారు అయ్యిందేంటి! చూస్తే మెంటలెక్కిపోతారు



Karthika Nair : ఇప్పుడంటే చాలామంది హీరోయిన్లు అద్భుతంగా డ్యాన్స్ వేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆరోజుల్లో చిరంజీవి మినహా హీరోలే సరిగా డ్యాన్స్ వేసే వాళ్ళు కాదు, ఇక హీరోయిన్స్ సంగతి దేవుడెరుగు..అలాంటి సమయం లో చిరంజీవి తో సరిసమానంగా డ్యాన్స్ వేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రాధ మాత్రమే, ఈమె డ్యాన్స్ వేగాన్ని అందుకోవడం మెగాస్టార్ చిరంజీవి కి కూడా కష్టమే అని ఆరోజుల్లో అందరూ అంటూ ఉండేవారు.

Karthika Nair
Karthika Nair

కేవలం డ్యాన్స్ లో మాత్రమే కాదు అందం లోను , నటనలోనూ కూడా ఈమెకి ఈమె సాటి.1981 వ సంవత్సరం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రాధ ఆరోజుల్లో ఏడాదికి పది సినిమాల్లో హీరోయిన్ గా చేసేది. అలా 1981 నుండి 1991 వ సంవత్సరం వరకు ఆమె సుమారుగా 200 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..వాటిల్లో అధిక శాతం సూపర్ హిట్ సాధించినవే.

Actress Radha
Karthika Nair

రాధ కూతురు కార్తీక కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే..అక్కినేని నాగచైతన్య మొదటి జోష్ ద్వారానే ఈమె కూడా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం..ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా కార్తీక కి మంచి పేరు తెచ్చిపెట్టింది,ఆ తర్వాత తమిళం లో హీరో జీవతో కలిసి రంగం అనే సినిమా చేసింది..ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, తమిళం తో పాటుగా తెలుగు లో కూడా పెద్ద హిట్ అయ్యింది.

Karthika Nair Photos

ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దమ్ము అనే సినిమా లో నటించింది.. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు, ఆ తర్వాత తెలుగు తమిళం బాషలలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెకి కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. దీనితో ఆమే యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది, కానీ కార్తీక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుంది కార్తీక.. ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Karthika Nair Stills
Karthika Nair Images
Karthika Nair Pictures
Karthika Nair Instagram photos
Karthika Nair Pics