అబ్బా.. అస్సలు ఆగలేకున్న రష్మీ గౌతమ్.. అది చాలా ముఖ్యం అంటూ పోస్ట్..

- Advertisement -

రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లితెరపై యాంకర్స్ గా కొనసాగుతున్న యాంకర్స్ లలో ఒకటి.. హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతూ అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.. ప్రస్తుతం బుల్లితెరపై పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.. షోలలో కనిపించడం మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఒక ఊపు ఊపేస్తున్నారు..

రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్

రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె ఎన్నో రకాల పోస్టులను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈమె పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే. మూగజీవాలకు ఎవరైనా హాని చేస్తే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు.. కొన్నిసార్లు వివాదాలను కోరి తెచ్చుకుంటుంది.. తాజాగా మరో పోస్ట్ పెట్టింది.. అదే ఇప్పుడు వైరల్ గా మారింది..

తాజాగా రష్మీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెద్ద పాప అయిన 12 ఏళ్ల బాలికను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి హత్య చేశారట. అయితే తన చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఉద్దేశంతోనే తన అన్నయ్య ఆ బాలికను హత్య చేశారనే విషయంపై రష్మీ స్పందించారు. ఇలాంటి హత్యలు కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఈమె చెప్పుకొచ్చారు. సె**పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు..

- Advertisement -

ఈ సందర్భంగా రష్మి గౌతమ్ కామెంట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.. చర్చనీయాంశంగా మారింది.. రష్మిక ప్రస్తుతం జబర్దస్త్ లో రానిస్తుంది.. పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా రష్మీ పాల్గొని సందడి చేస్తున్నారు… ఇక సినిమాలలో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ యూత్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటోలతో కుర్రకారును అలరిస్తూ వస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here