బిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరో తెలుసా తెలిసిపోయిందోచ్ .. ఒక్క ఎపిసోడ్ కే ఎంత రెమ్యూనరేషన్ తెలుసా?

- Advertisement -

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఆరు సీజనలను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 7వ సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.. అయితే గత కొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. 7వ సీజన్ కు హోస్ట్ గా ఎవరు వస్తున్నారు. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. షో, తొలుత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది,సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది…

బిగ్ బాస్ 7
బిగ్ బాస్ 7

తెలుగులో 5 సీజన్స్ వరకు ఒక దానిని మించి ఒకటి హిట్ అవ్వగా, ఆరవ సీజన్ మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. నిర్వాహకులు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ని సరైన వాళ్ళని ఎంచుకోకపోవడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చిందని అంటుంటారు విశ్లేషకులు.. సీజన్ 6 ఫ్లాప్ అయ్యేలోపు సీజన్ 7 ఉంటుందా లేదా అనే సందేహం లో ఉండేవారు ప్రేక్షకులు.ఎందుకంటే ఈపాటికి సీజన్ గురించి ఎదో ఒక న్యూస్ రావాలి,కానీ ఎలాంటి న్యూస్ ఇప్పటి వరకు రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా సెట్ వర్క్ కి సంబంధించిన ఎటువంటి పనులు కూడా జరగలేదు.. దీంతో జనాలు నిరాశలో ఉన్నారు..

అయితే తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ సీజన్ ని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని. సెప్టెంబర్ 10 వ తారీఖు నుండి ఈ సీజన్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. అయితే ఈ సీజన్ కి బాలయ్య హోస్ట్గా చెయ్యనున్నారని టాక్.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. ఇక గత కొన్నిరోజులుగా మరో వార్త ఇండస్ట్రీలో నాగార్జున కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here