Rashmi Gautam : కోట్ల ఆస్తులు.. ఐన రేకుల షెడ్డులో రష్మీ గౌతమ్

- Advertisement -

రష్మీ గౌతమ్ అంటే జబర్దస్త్,.. జబర్దస్త్ అంటే రష్మీ గౌతమ్. ఇది.. రష్మి అంటే. పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి గుర్తుండి పోయే పేరు. రష్మి అని పేరు వింటే చాలు సుదీర్ అని పేరు కూడా ప్రతి ఒక్కరికి ఉపరిచితమే. అయితే తొలి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి రంగ ప్రవేశం చేసింది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షోతో ఈ క్యూటీకి మంచి పాపులారిటీనే వచ్చింది.

ముఖ్యంగా సుధీర్‌గాలి సుధీర్‌తో కలిసి పలు స్పెషల్ షోలు చేసి బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సుధీర్, రష్మిల లవ్ స్టోరీ ట్రెండ్ సెట్టర్. ప్రేక్షకులను అలరిస్తుందో లేదో తెలియదు కానీ వీరిద్దరి లవ్ ట్రాక్ మాత్రం అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతున్న రష్మీ.. మరోవైపు సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటోంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో రొమాంటిక్ రోల్ చేసి అందరిని మెప్పించింది.

Rashmi Gautam

కెరీర్ స్టార్టింగ్‌లో హాస్టల్‌లో ఉంటూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని రష్మీ వివరించింది. ప్రస్తుతం ఆమె జీవితం ఆర్థికంగా దృఢంగా ఉంది. లక్షల్లో ఆదాయం. కోట్ల విలువైన ఆస్తి, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే కోట్ల ఆస్తులున్న ఈ యాంకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే, సెలబ్రిటీల ఆస్తులకు సంబంధించిన వీడియోలను యూట్యూబర్‌లు వారికి నచ్చిన ఫోటోలు, థంబ్ నెయిల్స్‌తో పోస్ట్ చేస్తారు. వాటికి కౌంటర్ గా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని ఫోటోలను చూపించారు.

- Advertisement -
Rashmi Gautam Updates

రష్మిక ఇల్లు చూడమని హైపర్ ఆది తెరపై రేకుల షెడ్డు చూపించాడు. పూరీ గుడిసెలో జడ్జి ఇంద్రజ, రేకుల షెడ్డులో రష్మీ, స్లమ్ ఏరియాలో హైపర్ ఆది ఉంటున్నట్లు ఫోటోలు తెరపై చూపడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అదంతా కామెడీలో భాగమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రేకుల షెడ్డులో రష్మీ వున్నా ఫోటో మాత్రం వపరితంగా ట్రోల్ చేస్తున్నారు. అరె రష్మి ఏంటి రేకుల షెడ్డులో ఏంటబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాని ఏది స్క్రిప్ట్ లో ఒక భాగమే అని తెలిసి అందరు నవ్వుకుంటున్నారు. కానీ రష్మి అక్కడ నిలబడటం వాళ్ళ రేకుల షెడ్డుకే అందం వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here