Anchor Rashmi : కారులో అది చేస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్ అయిన యాంకర్ రష్మీ.. ఇప్పుడు అమ్మడి పరిస్థితి ?

- Advertisement -


Anchor Rashmi : యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది ఈ ఒడియా భామ. ఎపిసోడ్ ఎపిసోడ్ కి తన డ్రెస్సింగ్ స్టైల్, అందచందాలతో ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనీయకుండా అలరిస్తూనే ఉంటుంది. కెరీర్ మొదట్లో వెండితెరపై హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. అయినప్పటికీ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. తర్వాత జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ హాట్ బ్యూటీగా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. హాట్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయి నటిస్తూ మగాళ్లను ఆకట్టుకుంటుంది. అడపాదడప‌ సినిమాల్లో నటిస్తూనే.. వరుస షోలకు హోస్టింగ్ చేస్తూ బిజీగా గడుపుతుంది.

దీంతో పాటు సోషల్ మీడియాలోనూ రష్మీ యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తుంటుంది. కారులో రెడ్ కలర్ డ్రెస్ తో డిఫరెంట్ స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. టూ హాట్‌ రష్మీ అంటూ.. రెడ్ చిల్లీలా భలే హాట్ గా కనిపిస్తున్నావ్ అమ్మడు.. సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అంటూ తన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here