Ram Charan: ‘గోవిందుడు అందరివాడేలే’ లో రామ్ చరణ్ చెల్లి గుర్తుందా? ఇప్పుడు ఆమె ఎంత హాట్ గా తయారైందో చూడండి

- Advertisement -

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కృష్ణ వంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిల్చిన సంగతి తెలిసిందే.వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ఒకే మూసలోకి వెళ్ళిపోతున్న రామ్ చరణ్ కి ఒక మంచి చేంజ్ ఓవర్ లాగ నిల్చింది ఈ చిత్రం.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి.కానీ కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా కేవలం ఎబోవ్ యావరేజి గా నిల్చింది.

Ram Charan
Ram Charan

ఇక ఈ చిత్రం లో రామ్ చరణ్ కి చెల్లెలుగా నటించిన అమ్మాయి పేరు ఎవరికీ తెలియకపోయిన, ఆమె ముఖం చూస్తే చాలా తేలికగా గుర్తు పెట్టెస్తాము.ఇంతకీ ఈ అమ్మాయి పేరు అయేషా కాదుస్కర్. చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించే ఈ చిన్నది, తెలుగు అమ్మాయి మాత్రం కాదు.

ayesha

ఈమె ఈ చిత్రం లో నటించే ముందే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘అగ్నిపథ్’ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది.ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఈమెకి తెలుగు , హిందీ బాషలలో వరుసగా అవకాశాలు వచ్చాయి.అలా ఈ అమ్మాయి కృష్ణ వంశీ దృష్టిలో పడింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి, ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే నటించింది.

- Advertisement -

గత ఏడాది విడుదలైన డాక్టర్ G అనే చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.ఆ తర్వాత ఈమె ఎలాంటి సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు కానీ, ఈమె సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈమె తనకి సంబంధించిన ఫోటోలు మరియు రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది.ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు మీరు కూడా చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here