రోజుకో రంగులో రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ట్రీట్.. కుర్రాళ్ల ఫ్యూజులు ఔట్

- Advertisement -

టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న పంజాబీ కుడీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాల్దీవ్స్​లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ ఒడ్డున జాలీగా గడుపుతున్న ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రకుల్.. యూ ఆర్ సో కూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

మాల్దీవ్స్​లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ రోజుకో కలర్ బికినీలో హాట్ ట్రీట్ ఇస్తోంది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. టూ పీస్ బికినీలో ఫ్యాన్స్ కి పరువాల విందు వడ్డిస్తోంది. మూడు రోజుల నుంచి వరుసగా టూ పీసెస్​ బికినీ ట్రీట్​తో నెటిజన్లను టెంప్ట్ చేస్తోంది. బీచ్​లో టాప్ టూ బాటమ్ అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. మొన్న ఎల్లో కలర్​, నిన్న సాఫ్రాన్​ కలర్​, ఈరోజు రెడ్ కలర్​ బికినీలో కనిపించి.. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మైకంలో పడేసింది. ముఖ్యంగా రెడ్​ కలర్​ బికినీలో ఘాటైన మిరపకాయ్​లా కనిపించింది రకుల్. దీంతో యూత్​ ఇప్పట్లో ఆమె అందాల మైకం నుంచి బయటపడేలా లేరు.

rakul preet bikini photos

రకుల్ ‘కెరటం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకుని ఆ తర్వాత స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. వరుస స్టార్​ హీరోల సరసన ఛాన్స్​లు అందుకుంటూ కమర్షియల్ హీరోయిన్​గా సక్సెస్ అయ్యింది. బాలీవుడ్​లోనూ బడా హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో రాణిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఖాళీ దొరికినప్పుడల్లా వెకేషన్స్​కు వెళ్తూ బికినీ ట్రీట్​ ఇస్తూ ఉంటుంది.

- Advertisement -
rakul preet

తాజాగా మాల్దీవ్స్​కు వెళ్లిన రకుల్.. ఈసారి కూడా బికినీ ట్రీట్​తో మెస్మరైజ్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ మాల్దీవ్స్​కు సింగిల్​గా వెళ్లిందా.. లేక తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి వెళ్లిందా అనేది తెలియదు. కానీ ఫొటోలు చూస్తుంటే మాత్రం.. కచ్చితంగా రకుల్ బాయ్ ఫ్రెండే తీశాడని అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here