ఆరెంజ్ డ్రెస్సులో హాట్ పోజులతో హీటేక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ..మైండ్ బ్లాక్ పోజులు..

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేస్తుంది… వేకెషన్స్ లో బిజీగా ఉంది.. మొన్న సముద్రపు అలల మధ్య కూర్చొని ఉన్న బికినీ ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు మరో హాట్ బాంబ్ లాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.. లైకులు కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నాయి..

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

బిజీ బిజీ జీవితంలో కొంత ఉపశమనం కావాలి. స్టార్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రశాంతత కోసం మాల్దీవ్స్ చెక్కేసింది. చల్లని సాగరతీరంలో సేదతీరింది.. ఆరెంజ్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్సులో నడుము అందాలతో చెమటలు పట్టిస్తుంది..హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం… అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది.. అలా పెట్టిందో లేదో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..

సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.. నా లైప్ నా ఇష్టం అంటూ డోస్ పెంచుతుంది రకుల్.. ఇక తెలుగులో ఈ మధ్య ఒక్క సినిమా కూడా రాలేదు..బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. పవన్, ప్రభాస్ తప్ప మిగితా అందరు హీరోలతో నటించింది.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here