HomeTagsRakul preet Maldives

Tag: rakul preet Maldives

రోజుకో రంగులో రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ట్రీట్.. కుర్రాళ్ల ఫ్యూజులు ఔట్

టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న పంజాబీ కుడీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాల్దీవ్స్​లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ ఒడ్డున జాలీగా గడుపుతున్న ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రకుల్.....