బ్లాక్ డ్రెస్సులో థైస్ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. కైపేక్కించే కిర్రాక్ పోజులు..

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు…ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. ఈ మధ్య తెలుగులో పెద్దగా కనిపించలేదు.. బాలివుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ఇప్పుడు బాలివుడ్ సినిమాలను మాత్రమే చేస్తూ వస్తుందన్న విషయం అందరికి తెలిసిందే..రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈసినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు.. కాగా, తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతుందన్న విషయం ప్రచారంలో ఉంది..దీనిపై ఈ అమ్మడు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు..

Rakul preet singh

ఇకపోతే తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు. అందులో భాగంగా అక్కడ పలుచిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె తాజాగా అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్ గాడ్‌లో నటించారు. ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. ఇక వీటితో పాటు ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. రకుల్ నటించిన మరో లేటెస్ట్ సినిమా రన్ వే 34. ఈ సినిమా తాజాగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే రకుల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. బ్లాక్ డ్రెస్సులో థైస్ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here