Raashi Khanna : బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రెస్సులో పరువాలు చూపిస్తూ రాశీఖన్నా రచ్చ

- Advertisement -

Raashi Khanna : టాలీవుడ్ రావిషింగ్ బ్యూటీ రాశీ ఖన్నా ప్రస్తుతం పారిస్ వీధుల్లో విహరిస్తోంది. పారిస్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఉమెన్స్ డే సందర్భంగా రాశీ ఖన్నా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ షిమ్మర్ డ్రెస్సులో రాశీ అందాలు కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి. బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్సులో రాశీ పరువాలు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

Raashi kanna
Raashi kanna

పారిస్‌లోని ఓ హోటల్‌లో రాశీ ఖన్నా.. తాను దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో రాశఈ బ్లాక్ డ్రెస్సులో కనిపించింది. బ్యాక్ చూపిస్తూ పోజులిచ్చింది. టైట్ ఫిట్ డ్రెస్సులో తన అందాలను వడ్డించేసింది. హోటల్ గదిలోని విండో వద్ద కూర్చొని ఫొటోలకు పోజులిచ్చింది. ఆ విండో నుంచే తను ప్రపంచాన్ని చూస్తున్నానంటూ పోస్టులో క్యాప్షన్ రాసుకొచ్చింది.

Raashi kanna Balck Dress Photos
Rashi Khanna

ఈ మధ్య రాశీ ఖన్నా కాస్త బోల్డ్‌గా తయారైంది. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడినట్లు ఉంది. గ్లామర్ ట్రీట్‌లో రోజురోజుకు హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది రాశీ. బీ టౌన్‌లో ఇప్పటికే రుద్ర, ఫర్జీ అనే వెబ్‌సిరీస్‌లతో తన సత్తా చాటింది. ముఖ్యంగా ఫర్జీ వెబ్‌సిరీస్‌ ఈ బ్యూటీకి చాలా క్రేజ్ తీసుకొచ్చింది. రాశీ అందానికి ముంబయి కుర్రాళ్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లు ఇంతందం ఎక్కడ దాక్కుందంటూ రాశీ ఫొటోలకు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా రాశీ ఖన్నా పోస్టు చేసిన ఫొటోలు చూసి ముంబయి కుర్రాళ్లు కూడా ఈ బ్యూటీపై మనసు పారేసుకున్నారు. బ్లాక్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు రాశీని చాలా మిస్ అయ్యామంటూ తమ కామెంట్లతో ఇన్‌బాక్స్ నింపేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాశీ బాలీవుడ్‌లోనే అజయ్ దేవగణ్ సరసన రుద్ర సీక్వెల్‌లో నటిస్తోంది. అది కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధా మూవీలోనూ సందడి చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here