Raashi Khanna : వైట్ సూట్ లో రాశీ ఖన్నా రావిషింగ్ పోజులు

- Advertisement -

Raashi Khanna .. ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. ప్రస్తుతం ఈ భామ తన ఫోకస్ అంతా బాలీవుడ్ పై పెట్టింది. బాలీవుడ్ కు వెళ్లినప్పటి నుంచి ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్ కాస్త మారిపోయింది. స్టైలిష్ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తోంది. సెగలు పుట్టించే సొగసుతో కుర్రాళ్ల గుండెల్లో హీట్ పుట్టిస్తోంది.

Raashi Khanna
Raashi Khanna

తాజాగా రాశి ఖన్నా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ గా అందాలు వడ్డిస్తూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా వైట్ సూట్ లో బోల్డ్ పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. మత్తెక్కించే చూపులతో నెట్టింట కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. 

Raashi Khanna White Dress Photos

గ్లామర్ ట్రీట్ లో బీ టౌన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనంటూ రాశీ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందాలన్నీ చూపించేస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ.. ఓరచూపులతో టెంప్ట్ చేస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్ లో క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోంది. తన లేత సొగసులతో సోషల్ మీడియాలో కాక పుట్టిస్తోంది.

- Advertisement -
Raashi Khanna New images

ఈ బ్యూటీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. రుద్ర అనే వెబ్ సిరీస్ తో బీ టౌన్ లో తన సత్తా చూపించిన ఈ బ్యూటీ తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్ తో ముందుకొచ్చింది. ఈ సిరీస్ తో రాశీ ఖన్నా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఏకంగా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఇన్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 

Raashi Khanna White Pictures

టాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న రాశి ఖన్నా కి హిందీలో అవకాశాలు  వరుసగా అందుతున్నాయి. ముఖ్యంగా కొత్త పెళ్లికొడుకు సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన యోధ మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమా రిజల్ట్ పైనే రాశీ ఖన్నా బాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here