Krithi Shetty : కైపెక్కించే థైస్ షోతో కిక్కెక్కిస్తున్న బేబమ్మ.. ఫొటోస్ వైరల్

- Advertisement -

Krithi Shetty ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది కన్నడ క్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే ఉప్పెనంత అభిమానాన్ని మూటగట్టుకుంది. ఫస్ట్ సినిమాతోనే ఫుల్ గా పాపులారిటీ తెచ్చుకుంది. వరుస అవకాశాలు అందుకుని తెలుగు తెరపై తన సత్తా చాటింది.

Krithi Shetty
Krithi Shetty

ఈ బ్యూటీ సినిమాలకే కాదు.. సోషల్ మీడియాలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బేబమ్మ ఫొటోలు పెడితే లైకులు కొట్టాలని.. కుదిరితే కామెంట్ పెట్టాలని కుర్రాళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. బేబమ్మ కూడా తన అభిమానులను ఏమాత్రం నిరాశ పరచకుండా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.

Krithi

తాజాగా కృతి శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ లో కృతి తన పరువాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. కైపెక్కించే పోజులిస్తూ కిక్కెక్కించే చూపులతో కుర్రాళ్ల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

- Advertisement -

బ్లాక్ కలర్ టైట్ ఔట్ ఫిట్ లో కృతి తన అందాలు ఆరబోసింది. థైస్ షో చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. కుర్చీపై కూర్చొని తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్ల మది దోచేసింది. కృతి ఫొటోలు చూసిన కుర్రాళ్ల బేబమ్మపై మరోసారి మనసు పారేసుకుంటున్నారు.

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే బేబమ్మ మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్లు కురిపించకపోయినా.. ప్రేక్షకుల మదిని మాత్రం దోచేశాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కృతి అందానికి, నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక కృతి లేటెస్ట్ గా నాగచైతన్య కస్టడీలో నటిస్తోంది. 

గత కొంతకాలంగా కృతి శెట్టికి సరైన హిట్ సినిమాలేం లేవు. ఇక బేబమ్మ పని అయిపోయింది అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటూ.. తననెవరూ మరిచిపోకుండా జాగ్రత్త పడుతోంది బేబమ్మ. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here