Raashi Khanna బ్లాక్‌ డ్రెస్‌లో అణు బాంబ్‌లా పేలిన రాశీఖన్నా అందాలు

- Advertisement -

Raashi Khanna ఈ బ్యూటీ ఈమధ్య తన మకాం ముంబయి మార్చింది. ఇప్పటి వరకు ముంబయికి మకాం మార్చిన హీరోయిన్లందూ తమ స్టైల్ ను ఛేంజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులో రాశీ కూడా చేరిపోయింది. బాలీవుడ్ లో మకాం వేసిన ఈ బ్యూటీ తన ఫ్యాషన్ స్టైల్ ను మార్చేసింది. 

Raashi Khanna
Raashi Khanna

ఈ మధ్య రాశీ చాలా బోల్డ్ ఔట్ ఫిట్స్ లో కనిపిస్తోంది. వీలైనంత ఎక్కువగా అందాల ప్రదర్శన చేస్తూ గ్లామర్ ట్రీట్ లో హద్దులు చెరిపేస్తోంద. తాజాగా రాశీ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో ఉప్పొంగే ఎద అందాలతో రచ్చ చేసింది.

Raashi

క్లీవేజ్ షోతో రాశీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఎద అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోతానంటూ ఓ సూపర్ క్యాప్షన్ జత చేసి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల మనసు గిలగిల కొట్టుకుంటోంది. రాశీ అందాలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. బ్లాక్ డ్రెస్సులో ఏంజెల్ లా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలా చేస్తే ఎలా రాశీ.. మా మనసు కాజేశావ్ రాశీ అంటూ ఫైర్ ఎమోజీలు జత చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -
Khanna

ఇక రాశీ ఖన్నా సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఈ బ్యూటీ ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో అలరించింది. ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రాశీకి బాలీవుడ్ లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం రాశీ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ మూవీలో నటిస్తోంది. 

Raashi Khanna black dress photos

లేటెస్ట్ ఫొటోషూట్ లో రాశి ఖన్నా గ్లామర్ బౌండరీలో బ్రేక్ చేసింది. కిల్లర్ లుక్స్ తో కైపెక్కించే చూపులతో మాయ చేసింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. సమ్మర్ హీట్ కంటే రాశీ గ్లామర్ హీట్ ఎక్కువగా ఉందంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రాశీ హాట్ లుక్స్ నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here