అయ్యో.. Janhvi కి డ్రెస్స్ వల్ల ఎంత కష్టం వచ్చింది.. వీడియో వైరల్..

- Advertisement -

Janhvi బాలివుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే..చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో ఓ రేంజులో ఊపేస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ ఫోటోలకు పోజులిస్తూ వస్తుంది..అంతేకాదు బాలివుడ్ లో ఎటువంటి ఫంక్షన్ జరిగిన కూడా జాన్వీ దర్శనం ఇస్తుంది..ఇక ఆమె వేసే డ్రెస్సులు ఏ రేంజులో ఉంటాయో అందరికి తెలిసిందే..తాజాగా బాలివుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ కు జాన్వీ కపూర్ హాజరయ్యింది..ఆ ఈవెంట్ కు వేసుకొచ్చిన డ్రెస్సు వల్ల జాన్వీ ఎన్ని కష్టాలు పడిందో.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ మారింది..

Janhvi
Janhvi

బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది. ఓవైపు హాట్ గా కనిపిస్తూనే.. మరోవైపు ట్రెండీ లుక్ లో మురిపిస్తూ.. ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే.. తన అందచందాలతో అందరినీ ఆకట్టుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కెమెరాల ముందు ఆ డ్రెస్ తో అవస్థలు పడింది. ప్రస్తుతం అవార్డు ఫంక్షన్ లో తన ట్రెండీ డ్రెస్ తో అవస్థలు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ బాలీవుడ్ హంగామా.. నిర్వహించిన స్టైల్ ఐకాన్ అవార్డులలో బాలీవుడ్ సీనియర్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరూ పాల్గొన్నారు.

Janhvi dress

అయితే.. ఈ ఫంక్షన్ కి జాన్వీ కపూర్ చాలా స్టైలిష్ డ్రెస్ లో.. హాట్ గా కనిపిస్తూ అటెండ్ అయ్యింది. స్కిన్ టైట్ డ్రెస్ కావడంతో.. కెమెరా ముందు ఫోటోలు దిగేటప్పుడు డ్రెస్ ని అడ్జస్ట్ చేసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ వీడియోని వైరల్ చేస్తూనే.. ఇన్ని అవస్థలు పడే బదులు నార్మల్ కాస్ట్యూమ్ లో వెళ్ళొచ్చుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాన్వీ.. త్వరలోనే NTR30 మూవీతో తెలుగు డెబ్యూ చేయనుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ఆ వీడియోపై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here