Pragya Jaiswal : చేతులు పైకెత్తి ఒంటి కొలతలు చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్..

- Advertisement -

Pragya Jaiswal : హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుణ్ తేజ్ హీరోగా కంచె సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందమైన హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంప్రదాయపు చీరకట్టులో కనిపించి ఎంతో మంది యువతను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Pragya Jaiswal
Pragya Jaiswal

తర్వాత ఒకటి రెండు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంటుందని అందరూ అనుకున్నారు. బాలయ్య సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాతో బాలయ్య మంచి పేరు సంపాదించుకున్నాడు.. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రగ్య జైష్వాల్ కు గుర్తింపు లభించలేదు.

Pragya Jaiswal Photos

ఇక దీంతో చేసేదేమీ లేక సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అభిమానులకు దూరం కావడం ఇష్టం లేక రకరకాల ఫోటోషూట్లతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే రోజుకు ఒక ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా మరొక ఫోటోషూట్ చేసి అందరినీ అలరించింది. ఇందులో బ్రా టైప్ టాప్ ధరించి ఫుల్ ఫాంట్ తో యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా మెలికలు తిరుగుతూ ఫోటోలకు ఈమె ఫోజులు ఇచ్చిన తీరు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

- Advertisement -
Pragya Jaiswal Stills

ఉప్పొంగే ఎదపరువాలతో.. సన్నజాజి నడుముతో యువతకు చుక్కలు చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ ఇలా ఒంపు సొంపులు తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం నిజంగా యువతను కట్టిపడేస్తోందని చెప్పవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here