Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ ఫొటోషూట్.. ఎంత ఎక్స్ పోజ్ చేసినా నో యూజ్ అంటోన్న నెటిజన్స్

- Advertisement -

Pragya Jaiswal సోషల్ మీడియాలో రోజురోజుకు ఈ భామ హవా పెరిగిపోతోంది. ఓ రోజోమే చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. మరుసటి రోజు ట్రెండీ ఔట్ ఫిట్ లలో మోడర్న్ ఏజ్ అమ్మాయిలా కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ఇంకో రోజు ఒంటిపై బట్టలున్నాయో లేవో అనిపించేలా బోల్డ్ ఔట్ ఫిట్స్ తో.. అంతకన్నా బోల్డ్ పోజులిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

Pragya Jaiswal
Pragya Jaiswal

సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ప్రగ్యా జైస్వాల్ రోజురోజుకు హద్దులు చెరిపిస్తోంది. అందాల ప్రదర్శనలో కంచె దాటుతూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. బోల్డ్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ప్రగ్యా చేసిన ఫొటో షూట్ నెట్టింట హీట్ పుట్టించింది. బ్లాక్ కలర్ టాప్ లో ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఇక బ్లూ జీన్స్ వేసుకుని ఒంటిపై నిలవడం లేదంటూ దాన్ని విప్పేస్తూ తన అందాలు చూపించే ప్రయత్నం చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడు బోల్డ్ నెస్ చూసి కుర్రాళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు.

Pragya

మొన్నటికి మొన్న బీచ్ లో బికినీలో దర్శనమిచ్చి అందర్నీ షాక్ కు గురిచేసింది. ఇప్పుడేమో ఇలా ప్యాంట్ విప్పుతూ టెంప్టింగ్ పోజులిస్తూ కైపెక్కిస్తోంది. ఈ బ్యూటీ అందాల ప్రదర్శన చూసి సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా పెరిగిపోతున్నారు. 

- Advertisement -
Jaiswal

బ్లాక్ కలర్ బికినీ సూట్ లో ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ గా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆమె ఫోటోలపై విమర్శలు చేస్తున్నారు. అందాల ప్రదర్శనలో ఎంత రెచ్చిపోయినా ఈ అమ్మడుకి ఆఫర్లు రావడం లేదంటూ తెగ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ అంతా ఈ భామ ఫొటోల గురించే జరుగుతోంది.ఇక అఖండ తర్వాత ఈ బ్యూటీకి మరో అవకాశం రాలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఈ అమ్మడుకి కలిసిరాలేదు. అందుకే ఫేడ్ అవుట్ అవ్వకుండా ఈ భామ తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోలతో సెగలు పుట్టిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here