హాట్ స్టిల్స్ తో కేక పుట్టిస్తున్న Payal Rajput వీడియో.. ఆ పోజులకు కుర్రాళ్లు తట్టుకోగలరా..

- Advertisement -

Payal Rajput కుర్రాళ్లను రెచ్చ గొట్టే అందం..ఎటువంటి పాత్రలోనైనా ఇమిడి పోయి చేసే టాలెంట్ ఉండి అవకాశాలు లేని హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకటి..ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా తో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది..అంతేకాకుండా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ని సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా తోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎంత చురుగ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీటేక్కించే స్టిల్స్ తో ఫోటోలను వదులుతు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఓ వీడియోను వదిలింది.. హాట్ హాట్ స్టిల్స్ తో కేక పుట్టిస్తుంది.. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Payal Rajput
Payal Rajput

పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు. వరుసగా అవకాశాలను అందుకుంటున్నప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవడం లేదు. దీంతో సినిమాలపై కాస్త ఆ గట్టిగానే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలుగులో సరిగా అవకాశాలు లేకపోయినప్పటికీ హిందీ పంజాబీ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే పాయల్ రాజ్ పుత్ చివరిగా తెలుగులో జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారో మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబందించిన ప్రతి ఒక్కవిషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల కాలంలో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

Payal

హాట్ ఫోటో షూట్స్ చేస్తూ చెమటలు పట్టిస్తోంది.ఇంకా ఏమున్నాయో అని అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారనడంలో సందేహం లేదు..ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను, షేర్ చేసింది.పాయల్ రాజ్ పుత్ ఆ ఫోటోలలో తన ఇన్స్టాగ్రామ్ షార్ట్ టాప్, బుల్లి నిక్కర్ వేసుకొని హాట్ లుక్ తో అదర గొడుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ సినిమాలు తక్కువ..అందాల ఆరబోత ఎక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ ఫోటోలపై నెగిటివ్ గా కామెంట్స్ మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.. ప్రస్తుతం అజయ్ భూపతి తోనే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here