OTT Releases This Week : క్రిస్మస్‌ స్పెషల్.. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే

- Advertisement -

OTT Releases This Week : ఈ వారం క్రిస్మస్ సెలబ్రేషన్స్ డబుల్ కాబోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద డబుల్ ధమాకా మోగబోతోంది. ఇప్పటికే అవతార్-2తో థియేటర్లు నిండిపోతుండగా.. ఈ వారం మరిన్ని సినిమాలు థియేటర్‌లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా మాస్‌మహా రాజ రవితేజ ఈ వీక్ తన ధమాకా సినిమాతో డబుల్ సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ మూవీతో పాటు ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌ల సంగతేంటో చూసేద్దామా..?

OTT Releases This Week
OTT Releases This Week

విశాల్‌ చేతికి ‘లాఠీ’వస్తే..

సినిమా: లాఠీ (Laatti)

- Advertisement -

నటీనటులు: విశాల్‌, సునయన తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

నిర్మాత: రమణ-నంద; రచన, దర్శకత్వం: ఎ వినోద్‌ కుమార్‌; విడుదల: 22-12-2022

హారర్‌ చిత్రంతో వస్తున్న నయన్‌

nayantara connect movie
nayantara connect movie

సినిమా: కనెక్ట్‌ (Connect);

నటీనటులు: నయనతార, సత్యరాజ్‌, అనుపమ్‌ఖేర్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు; సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్‌;

నిర్మాత: విఘ్నేష్‌ శివన్‌;

రచన, దర్శకత్వం: అశ్విన్‌ శరవణన్‌;

విడుదల: 22-12-2022

రవితేజ డబుల్‌ ధమాకా

dhamaka movie
dhamaka movie

సినిమా: ధమాకా (Dhamaka);

నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్‌, రావు రమేశ్‌, సచిన్‌ ఖేడ్కర్‌;

సంగీతం: భీమ్స్‌ సిసిరిలియో;

నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వప్రసాద్‌;

రచన: ప్రసన్నకుమార్‌;

దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన;

విడుదల: 23-12-2022

రొమాంటిక్‌ కథతో..

18 Pages Movie
18 Pages Movie

సినిమా: 18 పేజెస్‌ (18 pages);

నటీనటులు: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ;

సంగీతం: గోపీ సుందర్‌;

నిర్మాత: బన్ని వాస్‌;

రచన: సుకుమార్‌;

దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్‌;

విడుదల: 23-12-2022

సర్కస్‌’ ఎవరు చేయాల్సి వచ్చింది!

Cirkus
Cirkus

సినిమా: సర్కస్‌ (Cirkus)

నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, పూజాహెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ తదితరులు;

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, బాద్‌షా, లీజో జార్జ్‌;

నిర్మాత: రోహిత్‌శెట్టి, భూషణ్‌కుమార్‌;

దర్శకత్వం: రోహిత్‌ శెట్టి;

విడుదల: 23-12-2022

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

థియేటర్‌లో భయపెట్టి..

చిత్రం: మసూద (Masooda);

నటీనటులు: సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌;

సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి;

రచన, దర్శకత్వం: సాయి కిరణ్‌;

స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా;

స్ట్రీమింగ్‌ తేదీ: 21-12-2022

మలయాళంలో అలరించి..

చిత్రం: జయ జయ జయ జయహే (jaya jaya jaya jaya hey);

నటీనటులు: బసిల్‌ జోసెఫ్‌, దర్శనా రాజేంద్రన్‌, అజు వర్గీస్‌ తదితరులు; సంగీతం: అంకిత్‌ మేనన్‌;

రచన, దర్శకత్వం: విపిన్‌ దాస్‌;

స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; స్ట్రీమింగ్‌ తేదీ: 22-12-2022

నెట్‌ఫ్లిక్స్‌

ఎమిలి ఇన్‌ పారిస్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 21

ఎలైస్‌ ఇన్‌ బోర్డర్‌ ల్యాండ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 22

గ్లాస్‌ ఆనియన్‌: నైవ్స్‌ అవుట్‌ మిస్టరీ (హాలీవుడ్‌) డిసెంబరు 23

ద ఫాబ్యూలస్‌ (కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 23

ద టీచర్‌ (మలయాళం) డిసెంబరు 23

అమెజాన్‌ ప్రైమ్‌

టామ్‌ క్లాన్సీస్‌ జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 21

జీ5

షడ్యంత్ర (హిందీ సిరీస్‌) డిసెంబరు 18

పిచర్స్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 23

డిస్నీ+హాట్‌స్టార్‌

బిగ్‌బెట్‌ (కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 21

సోనీ లివ్‌

కాఠ్‌మాండు కనెక్షన్ (హిందీ సిరీస్‌) డిసెంబరు 23

తారా వర్సెస్‌ బిలాల్‌(హిందీ మూవీ) డిసెంబరు 23

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here