Nora Fatehi : జిగేల్ డ్రెస్​లో నోరా ఫతేహి.. ఈ బ్యూటీ చాలా హాట్​ గురూ

- Advertisement -

బాలీవుడ్‌లో ఐటెం సాంగ్ అనగానే గుర్తొచ్చేది నోరా ఫతేహి Nora Fatehi. తన అందాలతో.. మత్తెక్కించే చూపులతో.. కైపెక్కించే పోజులతో.. కిక్కెక్కించే స్టెప్పులతో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేసిందంటే ఈ సినిమా బ్లాక్​బస్టర్ అవ్వాల్సిందే. అప్పుడప్పుడు అడపాదడపా క్యారెక్టర్లు చేస్తూ తనలోని యాక్టింగ్​ను కూడా బయటపెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.

Nora Fatehi
Nora Fatehi

దిల్​బర్ దిల్​బర్​, హాయ్ గర్మీ, ఓ సాకీ సాకీ, డ్యాన్స్ మేరీ రాణీ, మానికే వంటి పాటలతో బాలీవుడ్​లో సెన్సేషన్ క్రియేట్ చేసింది నోరా. ఈ పాటల్లో నోరా స్టెప్పులకు ఫిదా కాని వారంటూ ఉండరు. ఇక ఈ పాటల్లో ఈ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డూఅదుపు లేదు. ఓవైపు గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. మరోవైపు ఒయలొలికిస్తూ.. కిక్ ఎక్కించే స్టెప్పులతో మైమరిపించింది నోరా.

Nora Fatehi

నోరా తన నడుము ఒంపులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక ఈ బ్యూటీ బెల్లీ డ్యాన్స్ చేసిందంటే.. కనురెప్ప వేయకుండా అలా చూడాల్సిందే. డ్యాన్సర్ కావాలని కెనడా నుంచి ఇండియా వచ్చింది నోరా. మొదట్లో భాష తెలియక చాలా ఇబ్బందులు పడిందట ఈ భామ. నెమ్మదిగా భాష నేర్చుకుంటూ ఇక్కడే సెటిల్ అయింది.

- Advertisement -
Nora Fatehi

ఇక నోరా అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. స్పెషల్ సాంగ్స్, రియాల్టీ షో జడ్జి, డ్యాన్స్ నంబర్స్ చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. మధ్యమధ్యలో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ తనలోని నటిని యాక్టివ్​గా ఉంచుతోంది.

Nora Fatehi

తన అందం, డ్యాన్స్‌తో అభిమానులను సొంతం చేసుకున్న నోరా ఫతేహి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రతిరోజు ఫొటోషూట్ చేస్తూ తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోల్లో నోరా గ్లామర్ ట్రీట్ మామూలుగా ఉండదు. హద్దులు చెరిపేస్తూ స్కిన్ షో చేస్తుంది ఈ బ్యూటీ. తన అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here