Niharika : ఆకు అడ్డం పెట్టుకుని మెగా డాటర్ పరువాల విందు

- Advertisement -

Niharika : మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ స్వింగ్ లో కనిపించింది. విడాకుల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ భర్త చైతన్యతో కాపురం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లయిన ఏడాదికే భర్తకు విడాకులు ఇచ్చింది. విడాకుల తర్వాత కొంతకాలం బ్రహ్మచారి అయిన నిహారిక తాజాగా సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా మారింది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

 

- Advertisement -

అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టన్నింగ్ బ్యూటీ ఫోటోలను షేర్ చేసింది. తన అందాన్నంతా ఆరబోస్తూనే ఓ ఆకును ఆమె ముందు పెట్టి ఫోటోలకు ఫోజులిచ్చింది. నిహారిక షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక అందాన్ని ఆకు కూడా దాచుకోదని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. నిహారిక చిరునవ్వు చూసి బతుకుతామంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిహారిక అందానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక నిహారిక కెరీర్ విషయానికి వస్తే…మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న “వాట్ ది ఫిష్” సినిమాలో హీరోయిన్ గా నిహారిక ఎంపికైంది. ఇది కాకుండా, ఆమె అనేక షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here