Kajal Aggarwal : కాజల్ డీప్ ఫేక్ వీడియో.. ఆ పార్ట్ చూపిస్తూ..!

- Advertisement -

Kajal Aggarwal : టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కాని.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన సంగతి అందరికి తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. రష్మిక‌పై వచ్చిన ఆశ్లీల వీడియోను సినీ , రాజకీయ ప్రముఖులు ఖండించారు. అయిన కూడా ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

రష్మిక‌ ఘటన మరువక ముందే మరో హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో భారీన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. కాజల్ ఆగర్వాల్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాజల్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి అసభ్యంగా బాడీ పార్ట్స్ చూపిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. కాజల్ ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. పింక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌ చేసినట్టు ఈ వీడియోలో కనిపించింది. మరోవైపు థైస్ కూడా బాగా ఎక్స్ పోజ్ చేశారు. ఈ వీడియోపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. హీరోయిన్లనే అలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని కొందరు భయపడిపోతున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here