Payal Rajput : బ్యూటీ హాట్ పిక్స్.. ఏంటమ్మా పాయల్ ఈ రచ్చ అంటూ కుర్రాళ్ల కామెంట్స్



టాలీవుడ్‌లో హిట్ ఫ్లాప్ అంటూ సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది పాయల్ రాజ్ ( Payal Rajput ) పుత్. ఈ బ్యూటీ సినిమాల్లో గ్లామర్ షో మామూలుగా ఉండదు. మూవీస్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ Payal Rajput హాట్ ఫొటోలతో రచ్చ లేపుతోంది. ఎద అందాలు.. థైస్ షోతో టెంపరేచర్ పెంచుతోంది. 

Payal Rajputh
Payal Rajputh

తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చిన్న గౌను వేసుకుని ఎద అందాలతో క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తోంది పాయల్. జబ్బల పై నుంచి జాకెట్ జారిపోతోంటే కొంటె చూపులతో ఈ భామ కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది

Payal Rajput Photos

ఫస్ట్ సినిమాలోనే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను సెలక్ట్ చేసుకోవడంతో ..అమ్మడికి హీరోయిన్‌ అవకాశాలు వచ్చినా వర్కవుట్ కావడం లేదు. అందుకే సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తోంది. స్లిమ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది.

Actress Payal Rajput -Stills
Payal Rajputh

పాయల్‌ రాజ్‌పుత్‌ షేర్ చేసిన బోల్డ్ పిక్స్‌ చూసిన అభిమానులు కొంటెగా రియాక్ట్ అవుతున్నారు. ఏంటమ్మా పాయల్ ఈ రచ్చ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సన్నింగ్ బ్యూటీ, ప్రెట్టీ, గార్జియస్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. పాయల్ నీ అందానికి హద్దు లేకుండా పోతుందేంటమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందం అమ్మాయైతే నీలా ఉందే అంటూ పాట పాడేసుకుంటున్నారు.

Payal Rajput Latest Photos

ఫస్ట్ మూవీ ఆర్‌ఎక్స్‌ 100 హిట్టవడం.. అందులో కాస్త గ్లామర్, వల్గర్ లేడీగా కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది పాయల్ రాజ్‌పుత్‌. ఇప్పుడు ఇలాంటి హాట్ ఫోటోస్ షేర్ చేసి కుర్రాళ్ల కు మరింత దగ్గరవుతోంది.